Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/banking-system-is-liss-for-customers165de6e2-088a-4e63-822a-58782817ee27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/banking-system-is-liss-for-customers165de6e2-088a-4e63-822a-58782817ee27-415x250-IndiaHerald.jpgప్రస్తుతం డిజిటల్ లావాదేవీల హవా మరింతగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలను మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లావాదేవీలను మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే డిజిటల్ పేమెంట్స్ ని మరింత పెంచే దిశగా మరో ముందడుగు వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేటి నుంచి రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా 24 గంటల పాటు నగదు లావాదేవీrbi;bharatiya janata party;india;rbi;2019;reserve bank of india;bank;king;governor;king 1;banking;customer;central governmentఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త..?ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త..?rbi;bharatiya janata party;india;rbi;2019;reserve bank of india;bank;king;governor;king 1;banking;customer;central governmentMon, 14 Dec 2020 13:00:00 GMTబీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలను మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లావాదేవీలను మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే డిజిటల్ పేమెంట్స్ ని మరింత పెంచే దిశగా మరో ముందడుగు వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేటి నుంచి రియల్ టైం గ్రాస్  సెటిల్మెంట్ ద్వారా 24 గంటల పాటు నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.


 ఇది బ్యాంకు కస్టమర్లకు ఒకరకంగా శుభవార్త అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ సౌలభ్యం బ్యాంకు కస్టమర్ అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇక నేటి నుంచి ప్రతి రోజు కూడా 24 గంటల పాటు రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  ఇక ఈ సరికొత్త సిస్టం ను ఆర్ టి జి ఎస్ సిస్టం రెగ్యులేషన్స్ 2013 పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.



బ్యాంకింగ్ పని గంటలు ముగిసిన తర్వాత ఆర్టీజీఎస్ లావాదేవీల స్థానంలో ఆటోమేటిగ్గా  స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్ ను ఉపయోగిస్తూ...
హై వాల్యూ ట్రాన్సాక్షన్లకు ఆర్టీజీఎస్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. ఇప్పటి వరకూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. బ్యాంకుల పని దినాల్లో మాత్రమే ఆర్టీజీఎస్ అందుబాటులో ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా నగదు లావాదేవీలపై ఛార్జీలు  2019 జులైలో ఆర్బీఐ నిలిపేసింది.
పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్లను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.


పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>