Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saipallavi-craze-has-increasedb1b78354-45b4-4194-ae01-09144fbdd487-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saipallavi-craze-has-increasedb1b78354-45b4-4194-ae01-09144fbdd487-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది సాయి పల్లవి. గొప్ప అందగత్తె కాకపోయినప్పటికీ కూడా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించి తన వైపుకు తిప్పుకsai;sekhar;kamma;telangana;tollywood;cinema;kannada;director;hero;heroine;romantic;sai pallavi;fidaa'మీ టు' వల్లే లిప్ కిస్ నుంచి తప్పించుకున్న.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్..?'మీ టు' వల్లే లిప్ కిస్ నుంచి తప్పించుకున్న.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్..?sai;sekhar;kamma;telangana;tollywood;cinema;kannada;director;hero;heroine;romantic;sai pallavi;fidaaMon, 14 Dec 2020 09:00:00 GMTఫిదా సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది సాయి పల్లవి. గొప్ప అందగత్తె కాకపోయినప్పటికీ కూడా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించి తన వైపుకు తిప్పుకుంది సాయి పల్లవి.


 ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.  అయితే ఇప్పుడు వరకు సాయి పల్లవి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కానీ ఇప్పటివరకు ఎక్కడ అందాల ఆరబోతకు మాత్రం తావు ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే. పొట్టి డ్రెస్సులు వేసుకోవడం కానీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కానీ చేయలేదు సాయిపల్లవి.



 అయితే మీ టు ఉద్యమం వల్లే తాను ముద్దుసీన్ నుంచి తప్పించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఓ సినిమా చేస్తున్న సమయంలో కథలో భాగంగా హీరో తో లిప్ కిస్ పాత్రలో నటించాలని డైరెక్టర్ తనతో చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి సీన్లు నాకు అసౌకర్యంగా వుంటాయి అంటూ డైరెక్టర్ తో చెప్పానని ఇక వెంటనే హీరో కలగజేసుకుని ఒకవేళ మీరు బలవంతపెడితే మీ టు ఉద్యమం లో ఇరుక్కునే ప్రమాదం ఉంది అంటూ హీరో చెప్పడంతో...  డైరెక్టర్ తనను లిప్ కిస్ కోసం బలవంతపెట్ట లేదు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అలా లిప్ కిస్ నుంచి తప్పించుకున్నారు అంటూ తెలిపింది.


ఎన్డియేలోకి తెరాస...?

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>