EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-vidyarthslaku-mantri-hareesh-rao-gud-news34e4af57-c2b5-497a-8089-4fc2856023e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telangana-vidyarthslaku-mantri-hareesh-rao-gud-news34e4af57-c2b5-497a-8089-4fc2856023e5-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలల వరకు ఎటువంటి పనులు చేయాలన్నా కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే అన్నీ రంగాలు కూడా మూత పడ్డాయి. ఎందరో ప్రాణాలను కోల్పోయారు. ఇకపోతే కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో భయం పోలేదు.. ఇకపోతే విద్యా సంస్థలను కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓపెన్ చేశారు. ప్రస్తుతం పై తరగతులకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. అది కూడా కరోనా నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి.telangana;annapurna;yajamanya;telangana;school;minister;good news;siddipet;good newwzతెలంగాణ విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్..తెలంగాణ విద్యార్థులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్..telangana;annapurna;yajamanya;telangana;school;minister;good news;siddipet;good newwzMon, 14 Dec 2020 18:00:00 GMT


ఈరోజు నుంచి రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. కరోనా పరీక్షల అనంతరం విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించారు. తరగతుల తో పాటుగా విద్యార్థులను కూడా పాఠశాల యాజమాన్యం శానిటైజ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల విషయానికొస్తే..
కరోనా కారణంగా మూసివేసిన ప్రైవేట్‌ పాఠశాలల పున:ప్రారంభం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అతి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.



సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఇటీవల నిత్యావసరాలను ఆయన అందించారు.కరోనా కారణంగా ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. అందుకే పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ ఏడాది మాత్రం ఇక బ్రేకు లేకుండా విద్యా సంవత్సరంను పూర్తి చేయనున్నారు.. అందుకు కావలసిన అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.. విద్యార్థుల ఈ ఏడాదిని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.. తెలంగాణలో విద్యార్థుల ఉత్తీర్ణత ఎక్కువగానే ఉంటుంది. మన రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో విద్యార్థుల ప్రాముఖ్యత చాలా ప్రముఖమైంది.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే ప్రయత్నిస్తుందని వెల్లడించారు.. బంగారు తెలంగాణ రావాలంటే ప్రజలు అందరు కృషి చేయాలని , వారి సహకారం ఉండాలని సూచించారు.. 





ఆలు అరవింద్ చేసిన ఈ పని వల్ల చిరంజీవి ఎంత లాస్ అయ్యారో తెలిస్తే కోపం వస్తుంది

పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>