MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas257f6c40-7439-4af9-bc58-8879e2e855aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas257f6c40-7439-4af9-bc58-8879e2e855aa-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కె.జి.ఎఫ్'.పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కె.జి.ఎఫ్ పార్ట్2 ను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు.. తర్వాత ఏ హీరోతో సినిమా చేయనున్నాడని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దానికి తోడు ఈ డైరెక్prabhas;chiranjeevi;ntr;prabhas;mohanlal;editor mohan;jr ntr;prasanth;prashanth neel;shyam;india;tollywood;cinema;kannada;director;hero;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;chitramప్రభాస్ 'సలార్' లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా..??ప్రభాస్ 'సలార్' లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా..??prabhas;chiranjeevi;ntr;prabhas;mohanlal;editor mohan;jr ntr;prasanth;prashanth neel;shyam;india;tollywood;cinema;kannada;director;hero;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;chitramMon, 14 Dec 2020 15:00:00 GMTకన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కె.జి.ఎఫ్'.పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కె.జి.ఎఫ్ పార్ట్2 ను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు.. తర్వాత ఏ హీరోతో సినిమా చేయనున్నాడని అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దానికి తోడు ఈ డైరెక్టర్ తో పనిచేయాలని మన టాలీవుడ్ టాప్ హీరోలు చాలా మంది ప్రయత్నాలు చేసారు.

 అయితే ప్రస్తుతం ప్రశాంత్ తెరకెక్కిస్తున్న కె.జి.ఎఫ్. పార్ట్2  షూటింగ్ దశలో ఉండగానే ఈ దర్శకుడు మన టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తోతన నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేసాడు.ఇక ఈ సినిమాని కె.జి.ఎఫ్. నిర్మాణ సంస్థ అయిన హోంబలే ప్రొడక్షన్స్ 'సలార్‌' చిత్రాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి.అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా క్యాస్ట్ ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో కూడా చేయబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మోహన్‌ లాల్‌. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పాత్రకు ధీటుగా మెగాస్టార్ మోహన్‌ లాల్‌ పాత్రని కూడా ప్రశాంత్‌ నీల్‌ డిజైన్‌ చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలుగు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకొని ఆ సినిమా విజయంలో తాను కూడా ఓ భాగం అవుతున్నారు మోహన్ లాల్. ఇక ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించి మెప్పించిన మోహన్ లాల్ ఇప్పుడు మరో అగ్ర హీరో ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడనే వార్తతో ఈ సినిమాపై మరింతగా క్రేజ్‌ పెరిగింది.ద్దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనుంది చిత్ర యూనిట్..ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>