PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇప్పటికీ జైలు బుద్ధులు పోలేదు అని ఆయన విమర్శలు చేసారు. ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు జె టాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యావసర ధరలు పెంచారు అన్నారు. నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను పేదలకు ఇవ్వడం లేదు అని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని ఆయన ఆరోపించారు. ayyanna patrudu,tdp,jagan,vijaysaireddy,ap;pragathi;visakhapatnam;india;jagan;vishakapatnam;government;panchayati;minister;local language;pulivendula;ayyannapatrudu;reddyవిజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారువిజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారుayyanna patrudu,tdp,jagan,vijaysaireddy,ap;pragathi;visakhapatnam;india;jagan;vishakapatnam;government;panchayati;minister;local language;pulivendula;ayyannapatrudu;reddyMon, 14 Dec 2020 11:55:59 GMTమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. జగన్  మాయమాటలు చెప్పి  అధికారంలోకి వచ్చారు అని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇప్పటికీ  జైలు బుద్ధులు పోలేదు అని ఆయన విమర్శలు చేసారు. ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు జె టాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యావసర ధరలు పెంచారు అన్నారు. నిర్మాణం పూర్తి అయిన  ఇళ్లను పేదలకు ఇవ్వడం లేదు అని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని ఆయన ఆరోపించారు.

ఇంత అప్పు చేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో  ఎప్పుడూ చూడలేదు అని ఆయన మండిపడ్డారు. పేదలకు 5 రూపాయలకే అన్న క్యాంటీన్ లో భోజనం పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు మూసేశారు? అని ఆయన నిలదీశారు. నిరుద్యోగ భృతి తో పాటు చంద్రబాబు నాయుడు పెట్టిన 34 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం మీది కాదా? అని  ప్రశ్నించారు. ప్రజలు మీ పక్షం వైపు ఉంటే.. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? అని ప్రశ్నించారు. వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన వ్యాఖ్యలు చేసారు. యువత సంగతి తరువాత, నీకు జ్వరం వస్తేనే పక్క రాష్ట్రానికి పారిపోయావ్ మార్చిపోయావా, మతిమరుపు వీసా రెడ్డి ?18 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువతలో ఫైర్ ఉంటుందని ఎద్దేవా చేసారు. “దాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎలా వాడుకోవాలో తెలియకుండా, వాలంటీర్ ఉద్యోగాలు,తోపుడు బళ్ళు,జగనన్న సారాయి దుకాణాల్లో ఉద్యోగులుగా పెట్టి, యువతను నిర్వీర్యం చేసేస్తున్నారు.ఈ 18 నెలల్లో వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు, 200 దాటింది,వచ్చిన కంపెనీ ఒక్కటి లేదు.

చంద్రబాబు గారి కృషితో,ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో,ఎన్ని పెట్టుబడులు వచ్చయో,మీ మంత్రే అసెంబ్లీలో చెప్పాడు,చూడు. అయినా పెట్టుబడులు గురించి నువ్వు మాట్లాడటం ఏమిటి ? వైజాగ్ లో పులివెందుల ముఠాని దించి, ఎంత మంది పెట్టుబడిదారులను హింసిస్తున్నావో, ఎన్ని కంపెనీలు మీ పులివెందుల పంచాయతీ తట్టుకోలేక పారిపోయారు, అందరికీ తెలిసిందేగా... అని ఆయన అన్నారు.


వావ్.. ఇలాంటి జైళ్ల ముందు ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా జుజుబీలే..

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>