SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress431d7698-e5ee-40ba-8fc1-60694d1c0b47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress431d7698-e5ee-40ba-8fc1-60694d1c0b47-415x250-IndiaHerald.jpgరాను రాను నాయకుల్లో కడుపు మంట పెరిగిపోతోంది. ఇది ఆషామాషీ కడుపు మంట కాదు. రాజకీయ కడుపు మంట. తమ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కానీ, పార్టీలో మరే నాయకుడు తమ కంటే ఉన్నత స్థానానికి చేరకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించే నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ కడుపుమంట నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నారు. అసలు తెలంగాణా లో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణ పతనావస్థకు చేరడానికి మరెవరు కారణం కాదు, సొంత పార్టీలోని నాయకులే కారణం అనే విషయం అందరికీ తెలుసుcongress telangana revanth komatireddy;auto;telangana;congress;letter;partyసెటైర్ : ఈ ' కడుపు మంట ' కాంగ్రెస్ కు సునామీలా...?సెటైర్ : ఈ ' కడుపు మంట ' కాంగ్రెస్ కు సునామీలా...?congress telangana revanth komatireddy;auto;telangana;congress;letter;partyMon, 14 Dec 2020 14:00:00 GMTరాను రాను నాయకుల్లో కడుపు మంట పెరిగిపోతోంది. ఇది ఆషామాషీ కడుపు మంట కాదు. రాజకీయ కడుపు మంట. తమ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కానీ, పార్టీలో మరే నాయకుడు తమ కంటే ఉన్నత స్థానానికి చేరకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించే నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ కడుపుమంట నాయకులు ఎక్కువగా ఉన్నారు.




 ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నారు. అసలు తెలంగాణా లో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణ పతనావస్థకు చేరడానికి మరెవరు కారణం కాదు, సొంత పార్టీలోని నాయకులే కారణం అనే విషయం అందరికీ తెలుసు. అసలు ఏ పార్టీలోనూ  లేనటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నాయి. ఆ పార్టీలో సీనియర్ నాయకుల హడావుడి ఎక్కువే. ఎవరికి వారు తమను తాము గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరించడమే కాకుండా, అధిష్టానం దగ్గర సొంత పలుకుబడి కలిగి ఉండడంతో పార్టీలో మ రెవరిని లెక్క చేసే పరిస్థితి లేదు అన్నట్లు వ్యవహరిస్తూ, పార్టీని మరింత పతనావస్థకు తీసుకువెళ్లే  విషయంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. 





తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ను ఎవరు పరిగణనలోకి తీసు కొనట్టుగా నే కనిపిస్తున్నారు. ఫలితాలు ఆ విధంగానే వస్తున్నాయి. అయినా ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వెళ్లేందుకు ఏ ఒక్కరు కృషి చేయకపోగా, కడుపు మంట రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పైన ఇదే తంతు.ఎవరో ఒకరికి పదవి వచ్చిందిలే... పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని  ఊరుకోకుండా , వారికి పదవి రావడం ఏంటి అనే కడుపుమంటతోనో ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తుల కు పాల్పడుతూ, అసలు సిసలు  కడుపు మంట రాజకీయానికి నిదర్శనం గా కనిపిస్తున్నారు అనే విమర్శలు మూటగట్టు కుంటున్నారు.



రానాను ప్రశంసలతో ముంచెత్తిన సాయిపల్లవి.. కారణం ఏంటంటే..!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>