MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-movie-that-changed-nagarjunae4fb6d8e-784a-4446-a305-de2834d77df2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-movie-that-changed-nagarjunae4fb6d8e-784a-4446-a305-de2834d77df2-415x250-IndiaHerald.jpgఒకే ఒక్క ఐడియాతో జీవితం మాతుందో లేదో తెలియదు గానీ, ఒకే ఒక్క ఫ్లాప్‌తో నాగార్జున ఆలోచనలు మాత్రం మారిపోతున్నాయి. జనాల కామెంట్లు, ఇండస్ట్రీ జనాల గుసగుసలతో నాగార్జున ట్రాక్ మార్చేస్తున్నాడు. 'మన్మథుడి' వేషాలు పక్కనపెట్టి, ఫ్యామిలీమెన్‌లా బిహేవ్‌ చెయ్యాలనుకుంటున్నాడట. మరి ఎవర్‌గ్రీన్ గ్రీకువీరుడిలా కనిపించే కింగ్‌ని మార్చేసిన ఆ ఫ్లాప్ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. the movie that changed nagarjuna;nagarjuna akkineni;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;cinema;industry;romantic;manmadhudu;manmadhudu 2నాగార్జునను మార్చేసిన సినిమా!నాగార్జునను మార్చేసిన సినిమా!the movie that changed nagarjuna;nagarjuna akkineni;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;cinema;industry;romantic;manmadhudu;manmadhudu 2Mon, 14 Dec 2020 22:15:00 GMTనాగార్జున ఆలోచనలు మాత్రం మారిపోతున్నాయి. జనాల కామెంట్లు, ఇండస్ట్రీ జనాల గుసగుసలతో నాగార్జున ట్రాక్ మార్చేస్తున్నాడు. 'మన్మథుడి' వేషాలు పక్కనపెట్టి, ఫ్యామిలీమెన్‌లా బిహేవ్‌ చెయ్యాలనుకుంటున్నాడట. మరి ఎవర్‌గ్రీన్ గ్రీకువీరుడిలా కనిపించే కింగ్‌ని మార్చేసిన ఆ ఫ్లాప్ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

నాగార్జున సిక్స్‌టీ ప్లస్‌లో ఉన్నా, ఫిట్‌నెస్‌ లెవల్స్‌తో థర్టీ ప్లస్‌లా కనిపిస్తుంటాడు. ఇద్దరు కొడుకులు హీరోలుగా పోరాటం చేస్తున్నా, అక్కినేని అభిమానులు మాత్రం నాగార్జునని ఇంకా 'మన్మథుడు' అనే పిలుస్తుంటారు. అందుకే నాగ్‌ కూడా సీనియర్‌ సిటిజన్‌ కార్డ్‌ వచ్చినా, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడీ రొమాంటిక్‌ జానక్‌కి బ్రేక్‌ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట నాగార్జున.

నాగార్జున ప్రీవియస్‌ మూవీ 'మన్మథుడు2'లో కొంచెం బోల్డ్‌ సీన్స్ చేశాడు. అలాగే డబుల్‌ మీనింగ్ డైలాగ్స్‌ కూడా పేల్చాడు. కానీ జనాల నుంచి నెగటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ జనాలు కూడా నాగార్జున ఇమేజ్‌కి తగ్గ పాత్ర చెయ్యలేదని, ఇలాంటి రోల్స్‌ ఏంటని కామెంట్‌ చేశారు. ఇవి అక్కినేని అభిమానులని చాలా బాధపెట్టాయి. దీంతో ఈ రొమాంటిక్ జానర్‌కి బ్రేక్ ఇస్తున్నాడట నాగార్జున.

నాగార్జున ఇక మీదట ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ మాత్రమే చెయ్యాలనుకుంటున్నాడట. ఏజ్‌కి, ఇమేజ్‌కీ తగ్గ స్టోరీస్‌కే సైన్‌ చేస్తున్నాడట. అందుకే బోల్డ్‌, రొమాన్స్‌ అనే పదాలు కనిపించని కంప్లీట్‌ యాక్షన్‌ మూవీ 'వైల్డ్‌డాగ్' చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా' ప్రీక్వెల్ 'బంగార్రాజు'ని సెట్స్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు నాగార్జున.

మొత్తానికి నాగార్జున కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. బోల్డ్, రొమాంటిక్ సినిమాలకు దూరం అవుతున్నాడు. వయసుకు తగ్గట్టుగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం మన్మథుడు 2. ఆ సినిమానే ఆయనకు గుణపాఠం నేర్పించింది. అందుకే చాలా మారిపోయాడు.












టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్యం

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>