Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fadout-heroine-is-busy-now79b347f9-9f34-4012-9901-807b8e44ee35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fadout-heroine-is-busy-now79b347f9-9f34-4012-9901-807b8e44ee35-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయిన రంగం ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా అది సినీరంగం చెప్పడంలో అతిశయోక్తి లేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు నిలిచిపోయిన సినిమా షూటింగులు ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో సినిమా థియేటర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్లు తrithu varma;ram gopal varma;salman khan;dulquer salmaan;rithu;vijay;vijay deverakonda;cinema;telugu;tamil;2020;girl;heroine;joseph vijay;devarakonda;coronavirusకరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?rithu varma;ram gopal varma;salman khan;dulquer salmaan;rithu;vijay;vijay deverakonda;cinema;telugu;tamil;2020;girl;heroine;joseph vijay;devarakonda;coronavirusMon, 14 Dec 2020 11:30:00 GMTకరోనా వైరస్ కారణంగా తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయిన రంగం ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా అది సినీరంగం చెప్పడంలో అతిశయోక్తి లేదు. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు నిలిచిపోయిన సినిమా షూటింగులు ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో సినిమా థియేటర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చే  కొన్ని రోజుల ముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రస్తుతం విడుదల ఆగిపోయాయి.


 కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అయినప్పటికీ మరికొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా  అని ఎదురుచూస్తున్నారు.  అయితే పెళ్లిచూపులు సినిమాలో  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి రీతు వర్మ... ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక తమిళంలో దుల్కర్ సల్మాన్ తో చేసిన  సినిమా ఘన విజయం సాధించడంతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఈ ఏడాది కరోనా  వైరస్ కారణంగా తాను ఎంతగానో నష్టపోయా అని చెబుతుంది రీతువర్మ.  ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్లతో ఎంతో బిజీగా గడిచిపోయింది.. ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో చేసిన సినిమా మంచి విజయం సాధించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని..  ఈ క్రమంలోనే 2020 సంవత్సరం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని ఆ సినిమాలు మొత్తం ఈ  ఏడాది విడుదల కావాల్సినవే  అంటూ చెప్పుకొచ్చింది.కానీ కరోనా  కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ ఏడాది తనకు నిరాశే మిగిలింది అంటూ చెప్పుకొచ్చిందిహీరోయిన్ రీతూ వర్మ.


దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>