PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan88f18b7a-a01c-4edb-887b-4b2ee037c613-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan88f18b7a-a01c-4edb-887b-4b2ee037c613-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచjagan;jagan;andhra pradesh;panchayati;chief minister;election;ycp;marchఎన్నికలు ఆపడానికి జగన్ అన్ని రకాల అస్త్రాలను వాడుతున్నాడా..?ఎన్నికలు ఆపడానికి జగన్ అన్ని రకాల అస్త్రాలను వాడుతున్నాడా..?jagan;jagan;andhra pradesh;panchayati;chief minister;election;ycp;marchMon, 14 Dec 2020 12:00:00 GMTవైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..

ఇక రాష్ట్రంలో జగన్ కు ప్రతిపక్షాలనుంచి ఎలాంటి ముప్పు లేదు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మాత్రం రోజుకో తలనొప్పిని జగన్ కి కలిగిస్తున్నారు. రాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం ఎంతటి దుమారం రేగిందో అందరికి తెలిసిందే.. దీనిపై వైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ ముంగుడు పడడం లేదు. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.. మరి కొన్ని రోజుల్లో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుండడంతో అప్పటివరకు ఎన్నికలు జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనా... నిమ్మగడ్డ కూడా తనున్నప్పుడే ఎలక్షన్స్ ని పెట్టించి వైసీపీ ని ఓడించాలని పట్టు పట్టాడు..

అయితే ఎన్నికలు నివహించకుండా ఉండడానికి జగన్ వీలైనన్ని అస్త్రాలు వాడుతున్నాడు. పంచాయతీ ఎన్నికలు పెట్టకూడదన్న లక్ష్యంతో.. చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. అదీ కూడా ఒకటి లేదా రెండు నెలల వాయిదా కోసం తంటాలు పడుతోంది. చివరికి కరోనా ప్రపంచాన్ని స్తంభింపచేసినప్పుడు.. కరోనా గిరోనా లేదని వాదించిన నోటితోనో… ఇప్పుడు ప్రపంచం మొత్తం టీకా న్యూస్ వస్తున్న సమయంలో … ఆ కరోనా డెడ్లీ.. ఎన్నికలు వద్దు అని కారణం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా.. ఏపీ సర్కార్‌కు వైద్య నిపుణులు ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివదిక సిఫార్సులు ప్రకారం… జనవరితో ప్రారంభించి మార్చి వరకూ కరోనా సెకండ్ వేవ్ ఉంటుంది. అందుకే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంక్షలు విధించాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎన్నికలు పెట్టడం కుదరదు. ప్రభుత్వం ఇదే నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపింది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున.. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టవద్దని చెప్పడం ఆ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిన ఉద్దేశం.


వావ్.. ఇలాంటి జైళ్ల ముందు ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా జుజుబీలే..

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>