PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikyam888b9b0a-14a7-42e4-b1e7-c7d462027649-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikyam888b9b0a-14a7-42e4-b1e7-c7d462027649-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దర్శనం చేసుకోవడంతో ఆరు నెలల పాటు టీఆర్ఎస్ నేతలు, పెట్టుబడిదారులపై ఆరు నెలల పాటు ఐటీ, ఈడీ దాడులు ఉండవని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. రెండు పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే ఢీల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ అన్న విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదిని సీఎం కేసీఆర్ కలవడం ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వీరిద్దరి భేటీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాషmanikyam;soniagandhi;kcr;darshana;ganga;kumaar;anjan kumar;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;uttam kumar reddy nalamada;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;g kishan reddy;congress;mp;రాజీనామా;kanna lakshminarayana;prime minister;minister;rahul sipligunj;central government;reddy;party;narendraటీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్యంటీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్యంmanikyam;soniagandhi;kcr;darshana;ganga;kumaar;anjan kumar;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;uttam kumar reddy nalamada;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;g kishan reddy;congress;mp;రాజీనామా;kanna lakshminarayana;prime minister;minister;rahul sipligunj;central government;reddy;party;narendraMon, 14 Dec 2020 22:15:53 GMTటీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాణిక్యం 

సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దర్శనం చేసుకోవడంతో ఆరు నెలల పాటు టీఆర్ఎస్ నేతలు, పెట్టుబడిదారులపై ఆరు నెలల పాటు ఐటీ, ఈడీ దాడులు ఉండవని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
రెండు పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే ఢీల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ అన్న విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదిని సీఎం కేసీఆర్ కలవడం ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వీరిద్దరి భేటీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చెబుతారో చూడాలని ఆయన వ్యంగంగా వ్యాఖ్యానించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు ప్రక్రియ ప్రారంభించామని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 162 మంది నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించామని, గతం కన్నా భిన్నంగా అందరి సూచనలు తీసుకున్నామన్నారు

వివరాలను పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ కు తెలియచేస్తానని మాణిక్కం తెలిపారు.ఎవరైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్టానాన్ని కలుసుకుని అభిప్రాయం చెప్పవచ్చన్నారు. ప్రజాధరణ ఉన్న నాయకులు ఎవరూ కాంగ్రెస్ ను వీడడం లేదని, చోటా మోటా లీడర్లు మాత్రమే వెళ్తున్నారని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ రాజీనామా చేశారని, పీసీసీ పదవి కోసం కాదని మాణిక్కం స్పష్టం చేశారు


చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>