Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/irctcb0658605-ba35-4e72-95b1-0770932c9ddf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/irctcb0658605-ba35-4e72-95b1-0770932c9ddf-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల సర్వీసులు నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ సమయం లో ప్రత్యేకమైన రైళ్లు నడిపి వలస కార్మికులు తమ స్వస్థలాలకు భారత రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా క్రమక్రమంగా రైలు సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోజురోజుకు ప్రత్యేక రైలు సర్వీసులను పెంచుతూ వచ్చింది భారత రైల్వtrain;local languageఅలాంటి టికెట్లు ఇవ్వడం లేదు.. తేల్చేసిన రైల్వేశాఖ..ప్రయాణికులకు షాక్..?అలాంటి టికెట్లు ఇవ్వడం లేదు.. తేల్చేసిన రైల్వేశాఖ..ప్రయాణికులకు షాక్..?train;local languageMon, 14 Dec 2020 08:50:00 GMT


 ఈ క్రమంలోనే రోజురోజుకు ప్రత్యేక రైలు సర్వీసులను పెంచుతూ వచ్చింది భారత రైల్వే శాఖ.  అదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రైల్వే శాఖలో కీలక మార్పులుచేస్తూ వచ్చింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో జనరల్ టికెట్లు ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రజలు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైలులో జనరల్ టికెట్లు ఇస్తున్నారు అని వార్తలు వైరల్ గా మారిపోయాయి.



 తాజాగా దీనిపై స్పందించిన భారత రైల్వేశాఖ పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చింది. రైళ్లలో జనరల్ టికెట్ ఇస్తున్నాం అంటూ వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవం అంటూ తెలిపింది భారత రైల్వే శాఖ. ఇప్పటికైతే కేవలం రిజర్వేషన్ టికెట్లు మాత్రమే ఇస్తున్నాము అంటూ స్పష్టం చేస్తోంది. ఇందులో ఎలాంటి మార్పు లేదని కానీ కొన్ని జోన్లలో నడుస్తున్న సబర్బన్ లోకల్ రైళ్ళలో మాత్రం జనరల్ టికెట్లకు అనుమతించారు అంటూ భారత రైల్వే శాఖ తెలిపింది. కానీ మిగతా అన్ని రైళ్లలో మాత్రం రిజర్వేషన్ టికెట్లు ఉంటేనే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.


సోనూసూద్ విరాళాల‌కు అంతు లేదుగా... నిరుపేద‌ల‌కు ఈ- రిక్షాల పంపిణీ చేసిన రియ‌ల్ హీరో

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>