Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-5-hostb78c832e-660e-4497-84a6-bb1d04ee4a4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-5-hostb78c832e-660e-4497-84a6-bb1d04ee4a4c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ చాలా త్వరగా పూర్తయిన భావన ఆడియెన్స్ లో ఉంది. సీజన్ 3ని హోస్ట్ చేసిన నాగార్జుననే సీజన్ 4 హోస్ట్ గా కొనసాగారు. అయితే ఈసారి హోస్ట్ గా నాగార్జునకు జస్ట్ ఓకే అనిపించేలా మార్కులు వేశారు. ఆయన టైట్ షెడ్యూల్ వల్ల షో చూడకుండా కేవలం బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ తోనే నాగ్ హౌజ్ మేట్స్ తో మాట్లాడటం జరిగింది.biggboss-season-5-host;nagarjuna akkineni;bhavana;samantha;dussehra;bigboss;kanna lakshminarayana;episode;vijayadashami;letterమామ కన్నా కోడలే బెటర్.. బిగ్ బాస్ 5కి హోస్ట్ ఎవరు..?మామ కన్నా కోడలే బెటర్.. బిగ్ బాస్ 5కి హోస్ట్ ఎవరు..?biggboss-season-5-host;nagarjuna akkineni;bhavana;samantha;dussehra;bigboss;kanna lakshminarayana;episode;vijayadashami;letterMon, 14 Dec 2020 09:45:06 GMTబిగ్ బాస్ సీజన్ 4 మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ చాలా త్వరగా పూర్తయిన భావన ఆడియెన్స్ లో ఉంది. సీజన్ 3ని హోస్ట్ చేసిన నాగార్జుననే సీజన్ 4 హోస్ట్ గా కొనసాగారు. అయితే ఈసారి హోస్ట్ గా నాగార్జునకు జస్ట్ ఓకే అనిపించేలా మార్కులు వేశారు. ఆయన టైట్ షెడ్యూల్ వల్ల షో చూడకుండా కేవలం బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ తోనే నాగ్ హౌజ్ మేట్స్ తో మాట్లాడటం జరిగింది.

రీసెంట్ గా సోహెల్, అరియానాల మధ్య జరిగిన గొడవ నాగ్ చూసి ఉంటే సీన్ వేరేలా ఉండేది. కాని నాగ్ బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ తో తప్పు అరియానాదే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే సీజన్ 4 కన్నా సీజన్ 3నే నాగార్జున బెస్ట్ హోస్ట్ గా అనిపించుకున్నారని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.

సీజన్ 4 మరో వారంలో ముగుస్తుంది. సీజన్ 5 గురిచి అప్పుడే డిస్కషన్స్ మొదలయ్యాయి. అయితే సీజన్ 5కి ఎవరు హోస్ట్ అంటే ఈసారి స్పెషల్ గా ఫీమేల్ హోస్ట్ ను తీసుకొస్తారని అంటున్నారు. ఈ సీజన్ లో దసరా స్పెషల్ ఎపిసోడ్ చేసిన సమంతనే బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా తీసుకుంటారని టాక్. ఆడియెన్స్ కూడా మామ కన్నా కోడలు బెటరే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నాగార్జున బదులుగా సమంత హోస్ట్ గా వస్తుందా.. లేక ఈసారి ఏ స్టార్ ను హోస్ట్ గా చేస్తారన్నది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది.




ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>