Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicala09fd68c-a7c2-4688-83f8-e72e867ac134-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicala09fd68c-a7c2-4688-83f8-e72e867ac134-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ చట్టాల పై విమర్శలు చేసినప్పటికీ కూడా ఎక్కడా వ్యవసాయ చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునేందుకు అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు దళారులు లేకుండా చేసేందుకు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై.. రైతులందరూ ఉద్యమాల బాట పట్టuddav;manu;pakistan;piyush goyal;maharashtra - mumbai;uddhav thackeray;chief minister;minister;maharashtra;central government;piyush chawlaరైతుల ఉద్యమం.. అసలు వాళ్లు మనుషులే కాదు.. ఉద్ధవ్ షాకింగ్ కామెంట్స్..?రైతుల ఉద్యమం.. అసలు వాళ్లు మనుషులే కాదు.. ఉద్ధవ్ షాకింగ్ కామెంట్స్..?uddav;manu;pakistan;piyush goyal;maharashtra - mumbai;uddhav thackeray;chief minister;minister;maharashtra;central government;piyush chawlaMon, 14 Dec 2020 08:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా వ్యవసాయ చట్టాల ను తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ చట్టాల పై విమర్శలు చేసినప్పటికీ కూడా ఎక్కడా వ్యవసాయ చట్టాల ను మాత్రం వెనక్కి తీసుకునేందుకు అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు దళారులు లేకుండా చేసేందుకు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల పై..   రైతులందరూ ఉద్యమాల బాట పట్టారు.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు భారీ ఎత్తున ఉద్యమాలు బాట పట్టి ప్రస్తుతం తీవ్ర స్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు అన్న విషయం తెలిసినదే. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల ను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ప్రస్తుతం భారీగా ఉద్యమాలు చేపడుతున్నారు. రైతులు చేపడుతున్న ఉద్యమాల కు బిజెపేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రస్తుతం మద్దతు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే రైతుల ఉద్యమం లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించినట్లు గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతుల ఉద్యమాన్ని ఎంతో మంది నక్సలైట్లు మావోయిస్టులు తమ చేతుల్లోకి తీసుకుని ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నక్సలైట్ లు  మావోయిస్టుల తో పోల్చిన వారు అసలు మనుషులే కాదు అంటూ వ్యాఖ్యానించారు ఉద్ధవ్ ఠాక్రే. మనుషులుగా పిలిపించుకునే హక్కు కూడా వారికి లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


అల వైకుంటపురంలో క్రేజ్.. మళ్ళీ ట్రెండింగ్ లోకి

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>