PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు కొన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. రాజకీయంగా కొన్ని ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక పోలీసులు చేస్తున్న చర్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. చాలా చోట్ల పోలీసులు ఎక్కువగా వివాదాల్లో ఉంటున్నారు. దీనిపై ఏపీ హైకోర్ట్ కూడా కాస్త ఆగ్రహంగానే ఉందనే విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఏపీ సర్కార్ కొన్ని చర్యలకు పాల్పడి ప్రజలను ఇబ్బంది పెhigh court;amala akkineni;amaravati;andhra pradesh;high court;police;collector;lawyer;letter;traffic policeమూడు రాజధానుల ఉద్యమంపై ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యమూడు రాజధానుల ఉద్యమంపై ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యhigh court;amala akkineni;amaravati;andhra pradesh;high court;police;collector;lawyer;letter;traffic policeMon, 14 Dec 2020 18:47:01 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు కొన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. రాజకీయంగా కొన్ని ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి.  పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక పోలీసులు చేస్తున్న చర్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. చాలా చోట్ల పోలీసులు ఎక్కువగా వివాదాల్లో ఉంటున్నారు. దీనిపై ఏపీ హైకోర్ట్ కూడా కాస్త ఆగ్రహంగానే ఉందనే విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఏపీ సర్కార్ కొన్ని చర్యలకు పాల్పడి ప్రజలను ఇబ్బంది పెడుతుంది.

ఏదోక పిటీషన్ హైకోర్ట్ లో విచారణకు వెళ్ళడం అది విచారణ జరగడం ఏపీ సర్కార్ పై హైకోర్ట్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కొన్ని పరిణామాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా... హెబియస్ కార్పస్ పిటిషన్లు, ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలపై హైకోర్ట్ లో విచారణజరిగింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే విచారణను పునఃపరిశీలించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది హైకోర్ట్ ధర్మాసనం. ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలకు అనుమతులు, పోలీస్ రక్షణపై న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు కోర్ట్ లో. ఎప్పటి నుంచో జరుగుతోన్న అమరావతి ఉద్యమానికి మైక్స్, టెంట్లకు అనుమతి ఇవ్వకుండా మూడు రాజధానులు ఉండాలి ఆందోళన చేసేవారికి అనుమతులిచ్చారని ధర్మాసనం దృష్టికి లాయర్ ప్రణతి తీసుకొచ్చారు. మూడు రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్ట్ ప్రశ్నించింది. మేము వస్తుంటే ఆ శిబిరంలో వాళ్లు మాకు నల్ల బ్యాడ్జీలు చూపిస్తన్నారని హైకోర్ట్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కలెక్టర్ కు, పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా.. సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.


ఊర మాస్ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న మహేష్. ..?

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>