Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/high-alert--24-gantalu-nillu-band22c5faed-28a1-40eb-894a-d098ddc7e85a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/high-alert--24-gantalu-nillu-band22c5faed-28a1-40eb-894a-d098ddc7e85a-415x250-IndiaHerald.jpgసాధారణంగా హైదరాబాద్ లో నీటి కష్టాలు అన్ని ఇన్ని కావు అన్న విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాలలో కూడా తీవ్ర స్థాయిలో నీటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ఎంతమంది. కొన్ని కొన్ని సార్లు పంపు హౌస్ లో మరమ్మతులు చేస్తున్న సమయంలో అటు అధికారులు కూడా నీళ్లు సరఫరా ఆపివేయడం తో ఆయా ప్రాంతాల ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఇబ్బందులు హైదరాబాద్ నగరవాసులకు తప్పేలా కనిపించడం లేదు అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కృష్ణ ఫేస్ 1 పంప్ హౌస్ లో మరమ్మతు చేసేందుకు water;krishna;hyderabad;aqua;houseహైదరాబాద్ వాసులు అలర్ట్.. రెండు రోజులు నీళ్లు బంద్..?హైదరాబాద్ వాసులు అలర్ట్.. రెండు రోజులు నీళ్లు బంద్..?water;krishna;hyderabad;aqua;houseMon, 14 Dec 2020 09:00:00 GMTహైదరాబాద్ లో నీటి కష్టాలు అన్ని ఇన్ని కావు అన్న విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాలలో కూడా తీవ్ర స్థాయిలో నీటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ఎంతమంది. కొన్ని కొన్ని సార్లు పంపు హౌస్ లో మరమ్మతులు చేస్తున్న సమయం లో అటు అధికారులు కూడా నీళ్లు సరఫరా ఆపివేయడం తో ఆయా ప్రాంతాల ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు అన్న  విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఇబ్బందులు హైదరాబాద్ నగర వాసులకు తప్పేలా కనిపించడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 ఎందుకంటే హైదరాబాద్ నగరం లో కృష్ణ ఫేస్ 1 పంప్ హౌస్ లో మరమ్మతు చేసేందుకు ప్రస్తుతం అధికారులు నిర్ణయించారు గత కొన్ని రోజుల నుంచి.. కృష్ణ ఫేస్ 1 పంపు హౌస్ లో వివిధ రకాల సమస్యలు తలెత్తుతూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న  తరుణంలో ప్రస్తుతం అధికారులు మర మ్మతులు చేసేందుకు నిర్వహించారు ఈ క్రమం లోనే దాదాపు 36 గంటల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల కు నీరు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో నగర వాసులు అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు కూడా సూచిస్తున్నారు.



 అయితే ప్రస్తుతం హైదరాబాద్లో కృష్ణ ఫేజ్ 1 పంప్ హౌస్ లో మరమ్మతు చేసేందుకు అధికారులు నిర్ణయించడం తో 16,17 తేదీల్లో దాదాపు 36 గంటల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిచి పోతుంది అంటూ అధికారులు తెలిపారు. మీరాలం, కిషన్ బాగ్,బాల్ శెట్టి కేత్, ఆల్ జుబేర్ కాలనీ,అలియాబాద్ హషామాబాద్, దిల్సుఖ్నగర్ చంచల్గూడా అబ్జాల్ గంజ్  చిలకలగూడ.. అడిక్మెట్ సహా మరికొన్ని ప్రాంతాలలో దాదాపు 36 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇటీవలే అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అందరూ ఆయా రోజులలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఎన్డియేలోకి తెరాస...?

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>