PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ప్రభుత్వ పాలన అంతా అయోమయంగా ఉందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం మంత్రులను కలవరు.. ప్రజలను కలవరు అని మండిపడ్డారు. అధికారులు ఏవరు ఎక్కడ ఉంటారో తెలియదు అని మండిపడ్డారు. ఏ శాఖ కు ఫోన్ చేసినా ఫోన్ కలవదు అని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి ఓక్క ఎకరాకు నీళ్లు రాలేదు అని, ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం నుంచి నీళ్ళ దోపిడీ చేస్తుంటె..కేసీఆర్ ఏం చేస్తున్నారు అని నిలదీశారు. వరదలతో హైదరాబాద్ మునుగుతుంటె..కేసీఆర్ ఫాంమౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు అని మండిపడ్డారు.batti vikramarka,kcr,jagan,ap,ts;kcr;ktr;dharani;hyderabad;jagan;andhra pradesh;congress;smart phone;mallu bhatti vikramarka;mantraజగన్ నీళ్ళు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు...??జగన్ నీళ్ళు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు...??batti vikramarka,kcr,jagan,ap,ts;kcr;ktr;dharani;hyderabad;jagan;andhra pradesh;congress;smart phone;mallu bhatti vikramarka;mantraMon, 14 Dec 2020 16:50:00 GMTకాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం  మంత్రులను  కలవరు.. ప్రజలను కలవరు అని మండిపడ్డారు. అధికారులు ఏవరు ఎక్కడ ఉంటారో తెలియదు అని మండిపడ్డారు. ఏ శాఖ కు ఫోన్ చేసినా ఫోన్ కలవదు అని  మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి ఓక్క ఎకరాకు నీళ్లు రాలేదు అని, ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం  నుంచి నీళ్ళ దోపిడీ చేస్తుంటె..కేసీఆర్ ఏం చేస్తున్నారు అని నిలదీశారు. వరదలతో హైదరాబాద్ మునుగుతుంటె..కేసీఆర్ ఫాంమౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు అని మండిపడ్డారు.

నిరుద్యోగ భృతికి  అతీ గతి లేదు.. కనీసం విదీ విధానాలు ఖరారు చేయలేదు అని విమర్శించారు. దళితులకు ఇచ్చే మూడెకరాల భూమి ఊసేలేదు అని విమర్శలు చేసారు. ధరణి తో రాష్ట్రం గందరగోళం లో పడింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు కావాల్సిన వారికోసం రెవెన్యూ వ్యవస్థ ను గంధరగోళం చేసారు అని, వ్యవసాయ రంగం అంతలాకుతలం అవుతున్నా...పట్టించుకునే పరిస్థితి లేదు అని మండిపడ్డారు. సన్నవడ్లు పండిచిన రైతు ల బాధలు కేసీఆర్ కు పట్టవా అని నిలదీశారు. రుణమాఫీ చేయకపోవడం రైతు లకు అది మరింత భారంగా మారిందని అన్నారు.

వరద సహాయం ఏమైంది.. ఎందుకు మళ్ళీ ఎన్నికల తర్వాత ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని నిలదీశారు. 57 సంవంత్సరాలకే పెన్షన్లు అన్న కేసీఆర్.. ఎందుకు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అని నిలదీశారు. ప్రభుత్వ ఉధ్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతామంన్నారు..అదీ మర్చిపోయారు అని, ఆన్ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా.. విద్యా వ్యవస్థ ను నిర్విర్యం చేసారు అని మండిపడ్డారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు..ఏంతవరకు పరిశీలను వచ్చిందో ఏవరికీ తెలియదని విమర్శించారు. మంత్రులకు అధికారాలు లేవు.. కేటీఆర్, హారీష్ మినహా  మంత్రులు అంతా డమ్మీలే అన్నారు.


గుంటూరు జిల్లా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది

పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>