MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-ariyana-glory05d86061-ebae-4c24-bfb5-90d47bad6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-ariyana-glory05d86061-ebae-4c24-bfb5-90d47bad6896-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు అని చెప్పకతప్పదు. మొదట్లో కొంత సెలక్టీవ్ గా టాస్క్ లు ఆడుతూ ముందుకు సాగిన అరియనా, రాను రాను గేమ్ పై మరింత గట్టిగా దృష్టి పెట్టింది అనే చెప్పాలి. బిగ్ బాస్ లోకి వచ్చే ముందు పలు మీడియా చానెల్స్ లో యాంకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న అరియనా, బిగ్ బాస్ హౌస్ లో ఆడపులిగా మంచి పేరు దక్కించుకుంది. ఇక ఎటువంటి టాస్క్ అయినా సరే ఏ మాత్రం జంకకుండా ముందుకు దూసుకెళ్లి ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కునే సత్తా గల అరియనకుbigg boss 4 telugu;ariyana glory;geum;bigboss;media;heart;winner;shield;winner1;house;nijamఆడపులి అరియనా .... ప్లస్ లు - మైనస్ లు ఇవే ....??ఆడపులి అరియనా .... ప్లస్ లు - మైనస్ లు ఇవే ....??bigg boss 4 telugu;ariyana glory;geum;bigboss;media;heart;winner;shield;winner1;house;nijamMon, 14 Dec 2020 05:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు అని చెప్పకతప్పదు. మొదట్లో కొంత సెలక్టీవ్ గా టాస్క్ లు ఆడుతూ ముందుకు సాగిన అరియనా, రాను రాను గేమ్ పై మరింత గట్టిగా దృష్టి పెట్టింది అనే చెప్పాలి. బిగ్ బాస్ లోకి వచ్చే ముందు పలు మీడియా చానెల్స్ లో యాంకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న అరియనా, బిగ్ బాస్ హౌస్ లో ఆడపులిగా మంచి పేరు దక్కించుకుంది. ఇక ఎటువంటి టాస్క్ అయినా సరే ఏ మాత్రం జంకకుండా ముందుకు దూసుకెళ్లి ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కునే సత్తా గల అరియనకు ప్రేక్షకుల్లో మంచి పేరుంది.

అలానే ఆమెకు ఎప్పటికప్పుడు వోటింగ్స్ కూడా పెరుగుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఒకరకంగా మొదటి నుండి కూడా క్రమబద్ధంగా బిగ్ బాస్ లో మంచి ఆట తీరుతో కొనసాగుతున్న వారిలో అరియనా కూడా కూడా ఒకరని పలువురు ప్రేక్షకులు, ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా ఇటువంటి మంచి బలాలు గల అరియనాలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నాకు నేనే, నేను కెప్టెన్ అయినపుడు నా మాట శాసనం అంటూ ఇటీవల ఆమె వ్యవహరించిన తీరు పట్ల పలువురు హౌస్ మేట్స్ ఆమెను ఆ సమయంలో ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం జరిగింది.

అయితే ఆ తరువాత నుండి తన నడవడికలో కొంత మార్పు అలవర్చుకున్న అరియనా, ఇటీవల సోహెల్ తో గొడవతో మళ్ళి ఒకింత విమర్శల పాలయ్యారు. అయితే ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఇన్ని వారాల పాటు హౌస్ లో ఎంతో గుండె ధైర్త్యంతో కొనసాగడం నిజంగా అరియనకే సాధ్యం అంటూ బయట ఎందరో ఆమె అభిమానులు ఆమెకు ఓట్లు వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలవడంతో పక్కాగా ఆమె విజేతగా నిలిచి విన్నర్ షీల్డ్ అందుకుంటుంది అంటూ పలువురు ఆమె అభిమానులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె విన్నర్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరొక్క వారం ఆగాల్సిందే...!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసా

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>