MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kota-sreenivas-rao8f9df4a9-8559-4983-9786-f12f656a7ec5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kota-sreenivas-rao8f9df4a9-8559-4983-9786-f12f656a7ec5-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."అహనా పెళ్ళంటా" సినిమా గుర్తుందా? ఆ సినిమాలో లక్ష్మీపతి అనే పీనాసి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు... లక్ష్మీపతి గురించి మనం అనుకున్నదాని కంటే బాగా అరగుండు బ్రహ్మానందం ఇంకా బాగా గుర్తుంటుంది. ఆ పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే కారణం కోట శ్రీనివాసరావు. వరల్డ్‌ ఫేమస్‌ పిసినారి పాత్రలో కోట శ్రీనివాస్ రావు జీవిచేసారు.అయితే ముందు ఆ పాత్రకు కోటా గారిని అనుకోలేదట. అవును ‘అహ నా పెళ్లంట’ నిర్మాత డి.రkota-sreenivas rao;rao gopal rao;srinivas;india;cinema;producer;fort;producer1;letter;jandhyala ravishankar"అహనా పెళ్ళంటా" సినిమాలో కోటా శ్రీనివాస్ పాత్రకు ముందుగా ఆ నటుడిని అనుకున్నారట...."అహనా పెళ్ళంటా" సినిమాలో కోటా శ్రీనివాస్ పాత్రకు ముందుగా ఆ నటుడిని అనుకున్నారట....kota-sreenivas rao;rao gopal rao;srinivas;india;cinema;producer;fort;producer1;letter;jandhyala ravishankarMon, 14 Dec 2020 22:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."అహనా పెళ్ళంటా" సినిమా గుర్తుందా? ఆ సినిమాలో లక్ష్మీపతి అనే పీనాసి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు... లక్ష్మీపతి గురించి మనం అనుకున్నదాని కంటే బాగా అరగుండు బ్రహ్మానందం ఇంకా బాగా గుర్తుంటుంది. ఆ పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే కారణం కోట శ్రీనివాసరావు. వరల్డ్‌ ఫేమస్‌ పిసినారి పాత్రలో కోట శ్రీనివాస్ రావు జీవిచేసారు.అయితే  ముందు ఆ పాత్రకు కోటా గారిని అనుకోలేదట.

అవును ‘అహ నా పెళ్లంట’ నిర్మాత డి.రామానాయుడు తొలుత ఆ పాత్రకు రావు గోపాలరావును అనుకున్నారట.కాని జంధ్యాల పట్టు బట్టి కోటా శ్రీనివాస్ రావు అయితే చేస్తా లేకుంటే చెయ్యనని చెప్పారట.ఆ విషయంలో చాలా చర్చలు జరిగాయట. నిజానికి రావు గోపాల్ రావు అప్పట్లో బాగా డిమాండ్ వున్న నటుడు. అందువల్ల రామానాయుడు రావు గోపాల్ రావుని తీసుకోవాలని సూచించారట. కాని జంధ్యాల గారు పట్టు బట్టి మరి కోటా గారిని తీసుకోవడం జరిగింది...

ఆ తర్వాత సినిమా ఎంత విజయం సాధించిందో, ఆ పాత్ర ఎంత క్లిక్‌ అయ్యిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవేళ రావు గోపాలరావు ఆ పాత్ర చేసుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ, కోట చేయడం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. జంథ్యాల మాటకు రామానాయుడు విలువిచ్చి తీసుకున్నారు కాబట్టి కోట.. లక్ష్మీపతి అయ్యాడు. లేదంటే రావు గోపాలరావు అయ్యేవారన్నమాట.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...






అతి మూత్ర సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో విముక్తి పొందండి!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>