MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-does-that-work-that-has-been-achieved10f5aff4-8645-4268-baca-a17f330279b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-does-that-work-that-has-been-achieved10f5aff4-8645-4268-baca-a17f330279b0-415x250-IndiaHerald.jpgబ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ని శ్రుతీ హాసన్‌ చాలా సీరియస్‌గా తీసుకుంది. మాకుండవా అత్మలు.. మేం ఆత్మకథలు రాసుకోమా అని బ్రహ్మీ ఏ మాడ్యులేషన్‌లో చెప్పాడో గానీ, శ్రుతీ హాసన్‌ ఆత్మకథకి టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేసింది. దీంతో బయోపిక్‌ తీసేంత రేంజ్‌లో శ్రుతీ హాసన్‌ ఏం సాధించిందని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. what does that work that has been achieved;anoushka;kamal hassan;shruti haasan;tamilఏం సాధించిందని ఆ పని చేస్తుంది..?ఏం సాధించిందని ఆ పని చేస్తుంది..?what does that work that has been achieved;anoushka;kamal hassan;shruti haasan;tamilMon, 14 Dec 2020 22:00:00 GMT
శ్రుతీ హాసన్‌ ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక ఆన్సర్‌ తెగ ట్రోల్ అవుతోంది. బయోపిక్‌ గురించి ఈమె మాట్లాడిన మాటలపై ఫుల్ కౌంటర్లేస్తున్నారు నెటిజన్లు. కమల్‌ హాసన్‌ కూతురు అనే ట్యాగ్‌ కంటే ఎక్కువ ఏం సాధించావు.. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నువ్వు చేసిన మేజిక్స్‌ ఏంటి.. ఇలా రకరకాల ప్రశ్నలతో శ్రుతీని ట్రోల్‌ చేస్తున్నారు.

శ్రుతీ హాసన్‌ రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో ఒక చాట్‌ సెషన్‌ చేసింది. ఇందులో ఒక అభిమాని‌, ఎవరైనా మీ బయోపిక్‌ తీస్తానంటే, ఏం టైటిల్‌ సజెస్ట్ చేస్తారు అని అడిగాడు. దీనికి శ్రుతీ హాసన్‌ జ్వాలాముఖి అనే టైటిల్‌ సజెస్ట్‌ చేస్తానని చెప్పింది. ఈ ఆన్సర్‌నే తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

శ్రుతీ హాసన్‌ తెలుగు, తమిళ్, హిందీల్లో సినిమాలు చేసింది. కానీ ఎక్కడా అనుష్క,  నయనతారలా మార్క్ చూపించలేదు. ఈ క్యారెక్టర్‌ శ్రుతీ తప్ప మరొకరు చెయ్యలేరు అనే స్టేట్మెంట్స్‌ కూడా కనిపించవు. దీంతో శ్రుతీ ఏం సాధించావని బయోపిక్‌ తీస్తావు అని కామెంట్‌ చేస్తున్నారు జనాలు. మరి సింగర్‌ కమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి యాక్టింగ్‌లోకి వచ్చిన శ్రుతీ, 'జ్వాలాముఖి'ని ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి.

మొత్తానికి నెటిజన్లు శృతిహాసన్ ను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. శృతిహాసన్ ఏం సాధించింది అంటూ ప్రశ్నిస్తున్నారు. జ్వాలాముఖి పేరుతో  బయోపిక్ చేస్తానని చెప్పడంతో.. ఆమె బయోపిక్ చేసేంద రేంజ్ లో ఏం సాధించిని అంటున్నారు.   కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్.. పలు భాషల్లో సినిమాలు చేసింది.







అయన టీపీసీసీ అధ్యక్షుడు అయితే మిగితావారు కాషాయం గూటికే..?

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>