Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babueaaaf854-969d-4afd-a7b2-845d248d0243-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babueaaaf854-969d-4afd-a7b2-845d248d0243-415x250-IndiaHerald.jpgసినీ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని అనుకోలేము. అలాగే విజయాలు సొంతం చేసుకున్న వారందరూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా వాళ్లు కష్టపడే పని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కో సారి ఎంత విజయాల బాట పట్టినా అనుకోకుండా అపజయాలు ఎదురవుతుంటాయి సినీ రంగంలో. ఇలాంటిదే ఎం. ఎస్. రాజు విషయంలో జరిగిందనే చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా ఎం. ఎస్. రాజు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఈయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులకు ఆ సినిమా mahesh babu;mahesh;prabhas;trisha krishnan;hari;hari music;suma;suma kanakala;sumanth;varsha;cinema;telugu;director;success;nuvvostanante nenoddantana;manasantha nuvveమహేశ్ ‘ఒక్కడు’ సీక్వెల్ వచ్చేస్తోందా?మహేశ్ ‘ఒక్కడు’ సీక్వెల్ వచ్చేస్తోందా?mahesh babu;mahesh;prabhas;trisha krishnan;hari;hari music;suma;suma kanakala;sumanth;varsha;cinema;telugu;director;success;nuvvostanante nenoddantana;manasantha nuvveMon, 14 Dec 2020 12:44:13 GMTసినీ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని అనుకోలేము. అలాగే విజయాలు సొంతం చేసుకున్న వారందరూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా వాళ్లు కష్టపడే పని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కో సారి ఎంత విజయాల బాట పట్టినా అనుకోకుండా అపజయాలు ఎదురవుతుంటాయి సినీ రంగంలో. ఇలాంటిదే ఎం. ఎస్. రాజు విషయంలో జరిగిందనే చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా ఎం. ఎస్. రాజు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఈయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులకు ఆ సినిమా పట్ల ఉత్సాహం కలిగేది.
తన సినిమాలకు ఒక స్పెషల్ బ్రాండ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు ఈ డైరెక్టర్. ఈయన సినిమాల ద్వారానే క్రేజ్ ను తెచ్చుకున్న నటులూ ఉన్నారు. అందులో మహేశ్ బాబు కథాయానకుడిగా కనిపించిన ‘ఒక్కడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లనే అందుకుంది. అలాగే త్రిష, ప్రభాస్ జంటగా నటించి ప్రేక్షకుల ముందు మంచి ఆదరణను సొంతం చేసుకున్న సినిమా వర్షం. దీనితో పాటుగా  మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సిద్దార్థ్ క్రేజ్ అమాంతం అలా పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సక్సెస్ లను సొంతం చేసుకున్న ఈ దర్శకుడు వరుసగా ప్లాఫ్ ల బాట పట్టాడు. ఏ సినిమా తీసినా అది అట్టర్ ప్లాఫ్ గానే మారిపోయే స్థాయికి చేరుకున్నాడు ఈ దర్శకుడు.


దాంతో ఈయన సినీ రంగం నుంచి కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన మళ్లీ దర్శకుడిగా మారిపోయి ‘డర్టీ హరి’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఏటీటీ లో ఈ నెల 18 న విడుదలవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తనకు ఖచ్చితంగా విజయాన్నిఅందిస్తుందని ఎం. ఎస్. రాజు కాన్ఫిడెంట్ తో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై రీలాంచ్ చేయడానికి కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన బ్యానర్ పై మహేశ్ తో సినిమా తీస్తానని ఎం. ఎస్. రాజు చెబుతున్నారు. అయితే మహేశ్ తో సినిమా తీస్తే అది ఒక్కడు మూవీ సీక్వెల్  లో ఉంటుందా.. లేదా ట్రెండ్ కు తగ్గట్టు సినిమాను తీయబోతున్నాడా అనేది చూడాలి. ఏదైతేనేం మళ్లీ మహేశ్ తో హిట్ కొట్టే పనిలో పడ్డారని భావిస్తోంది సినీ వర్గం.


దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>