PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/revanth-reddy2d47b094-f303-4f02-849b-ef0484677a7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/revanth-reddy2d47b094-f303-4f02-849b-ef0484677a7d-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది.. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా అవడానికి కారణాలు ఏవీ కనపడంలేదు.. revanth reddy;kumaar;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;రాజీనామా;parliment;tpcc;assembly;mallu bhatti vikramarka;reddy;partyరేవంత్ రెడ్డి కి టీపీసీసీ ఇస్తే సీనియర్ నేతల అభ్యంతరం ఎందుకో..?రేవంత్ రెడ్డి కి టీపీసీసీ ఇస్తే సీనియర్ నేతల అభ్యంతరం ఎందుకో..?revanth reddy;kumaar;revanth;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;రాజీనామా;parliment;tpcc;assembly;mallu bhatti vikramarka;reddy;partyMon, 14 Dec 2020 19:00:00 GMTతెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును పోగొట్టుకుంది.. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా అవడానికి కారణాలు ఏవీ కనపడంలేదు..

అందరి లాగే వీరు కూడా ప్రచారం చేసినా పార్టీ ని ఎవరు నమ్మలేదు. ఓడిపోయినా ప్రతిసారి నాయకులూ వారిని వారే తిట్టుకోవడంతో ప్రజల్లో మరింత చులకన అయ్యింది పార్టీ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఇప్పటి పరిస్థితి ఏం చేయాలో తెలియక రాజీనామా చేసేశారు.. ఉత్తమ్ నాయకత్వంలోనే 2018 ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ ముందు నిలవలేక పోయింది. చివరకు తాను గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది.

ఇక ఇప్పుడు ఈ పదవికి ఎవరికీ ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భయపడే పరిస్థితి కి వచ్చింది. పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగా వినుకుందామన్న ఆలోచన ఒక్కరికీ లేదు.  కొత్త పీసీసీ చీఫ్‌ పదవి ఎక్కడ రేవంత్ రెడ్డికి ఇస్తారోనని వారంతా కంగారు పడిపోతున్నారు. ఆయన వెనుక కుట్రలు చేయడానికి ఇతర పార్టీ నేతలంతా.. కలసికట్టుగా మారిపోయారు.  మూడురోజుల పాటు కొత్త పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి ఎంపికపై అభిప్రాయాలు సేకరించిన ఇంచార్జి మాణిగం ఠాగూర్ ఢిల్లీకి వెళ్తున్నారు.  పార్టీ నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో రేవంత్ రెడ్డి పేరుకే ఎక్కువ సానుకూలత లభించిందని… సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అంతే.. ఆ పోస్టింగ్‌ను పట్టుకుని భట్టి విక్రమార్క సహా సీనియర్లు హుటాహుటిన ఠాగూర్ వద్దకెళ్లిపోయారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


మూడేళ్ల తర్వాత సినిమా.. కసిని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం..!

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>