MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-shruthi-haasan5f99c7e7-a57f-4878-8061-8091dfc0d8b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-shruthi-haasan5f99c7e7-a57f-4878-8061-8091dfc0d8b7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాసన్. తెలుగులో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు` సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన శృతిహాసన్‌.. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు,రేసుగుర్రం వంటి చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీలో కూడా అగ్ర హీరోల సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి ఇక్కడే హీరోacctress shruthi haasan;beauty;ravi;shruti;shruti haasan;siddharth;kalyan;pawan kalyan;ravi teja;sruthi;tamannaah bhatia;bollywood;tollywood;cinema;telugu;tamil;interview;industry;heroine;gabbar singh;mass;oh my friend;krack;chitramఅలాంటి అబ్బాయి అయితే ఓకే అంటున్నగబ్బర్ సింగ్ బ్యూటీ..!!అలాంటి అబ్బాయి అయితే ఓకే అంటున్నగబ్బర్ సింగ్ బ్యూటీ..!!acctress shruthi haasan;beauty;ravi;shruti;shruti haasan;siddharth;kalyan;pawan kalyan;ravi teja;sruthi;tamannaah bhatia;bollywood;tollywood;cinema;telugu;tamil;interview;industry;heroine;gabbar singh;mass;oh my friend;krack;chitramMon, 14 Dec 2020 18:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాసన్. తెలుగులో సిద్ధార్థ్ సరసన  అనగనగా ఓ ధీరుడు` సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన శృతిహాసన్‌.. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు,రేసుగుర్రం వంటి చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీలో కూడా అగ్ర హీరోల సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.మళ్ళీ టాలీవుడ్ కి  వచ్చి ఇక్కడే హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేక మళ్ళీ తమిళ ఇండ్రస్టీ కి వెళ్లిపోయిన శ్రుతిహాసన్ ఇప్పుడు తాజగా తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న `క్రాక్` చిత్రంలో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వకీల్ సాబ్ చిత్రంలో మళ్ళీ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ కి జోడీగా కూడా నటిస్తోంది శ్రుతిహాసన్.ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతిహాసన్‌.. పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.ఎలాంటి అబ్బాయిలు అంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా.. గెడ్డంతో ఉన్న అబ్బాయిలు అంటే పిచ్చ ఇష్టమని శృతి చెప్పింది.

అయితే ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. అలాగే మీరు అబ్బాయి అయి ఉంటే మీరు ఎవరితో జతకట్టేవారు? అని ప్రశ్నించగా.. తమన్నా అంటే చాలా ఇష్టం. ఆమె చాలా అందంగా, సెక్సీగా ఉంటుంది.. ఆమెతోనే జతకట్టేదాన్ని అని శృతి తెలిపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో తనకు ప్రభాస్‌ సరసన నటించాలని ఉందని శృతి హాసన్ తన మనసులో మాటని బయటపెట్టింది..ప్రస్తుతం తన తోటి హీరోయిన్ అయిన తమన్నా పై శృతి హాసన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న వకీల్ సాబ్,క్రాక్ సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి...!! 


ఆలు అరవింద్ చేసిన ఈ పని వల్ల చిరంజీవి ఎంత లాస్ అయ్యారో తెలిస్తే కోపం వస్తుంది

పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>