PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/achenna-arest-tvaralo-maro-mantri-arrest-4744d028-3eb3-4a21-893a-865b5a5d4446-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/achenna-arest-tvaralo-maro-mantri-arrest-4744d028-3eb3-4a21-893a-865b5a5d4446-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక నాయకులు చేసే తప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి టీడీపీ నేతలు సిఎం జగన్ ని అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని కొన్ని అంశాల్లో టీడీపీ ఇప్పుడు అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. టీడీపీ బలపడే క్రమంలో అవసరం లేని విమర్శలు కూడా టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసారు. ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు అని ఆయనattcham naidu,tdp,ap;jagan;government;assembly;tdp;local language;marchభారీ కార్యక్రమానికి టీడీపీ పిలుపుభారీ కార్యక్రమానికి టీడీపీ పిలుపుattcham naidu,tdp,ap;jagan;government;assembly;tdp;local language;marchMon, 14 Dec 2020 12:19:09 GMTస్థానిక నాయకులు చేసే తప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి టీడీపీ నేతలు సిఎం జగన్ ని అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని కొన్ని అంశాల్లో టీడీపీ ఇప్పుడు అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. టీడీపీ బలపడే క్రమంలో అవసరం లేని విమర్శలు కూడా టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసారు. ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.

వెబ్ కౌన్సెలింగ్ పేరుతో బదిలీ వ్యవస్థ నిర్వీర్యం అని ఆయన పేర్కొన్నారు. సీనియారిటీ కాదని అనుచరుల కోసం  కోసం నీచ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా జగన్ సర్కార్ నిలిచింది అని అన్నారు. ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు రోడ్డెక్కేలా చేశారు అని మండిపడ్డారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి పరువు తీశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులంతా వెబ్ కౌన్సెలింగ్ వద్దంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని నిలదీశారు.

వెబ్ కౌన్సెలింగ్ తో ఎవరికి ఎక్కడ బదిలీ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. 50-60శాతం ప్రాంతాలను బ్లాక్ చేయడం ఎవరి కోసం.? అని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపిన ఉపాధ్యాయులపై కేసులు, అరెస్టులు సిగ్గుచేటు అన్నారు. ఈ నెల16న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. 5డీఆర్సీలు, 11వ పీఆర్సీ ఎప్పుడిస్తారో, ఎంతిస్తారు.? అని ఆయన నిలదీశారు. మార్చి, ఏప్రిల్ నెలల సగం జీతం ఇంత వరకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ఐఆర్ విషయంలో దగా, బదిలీలపై వేధింపులు అని మండిపడ్డారు. ఏకపక్షంగా స్కూల్స్ తెరిచి ప్రాణాలు తీశారు అని మండిపడ్డారు. కరోనాతో ఉపాధ్యాయుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు.


ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>