PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-says-delhi-tomorrow-what-is-the-reason-667610d4-c9be-4947-b328-feeaf0e8c661-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-says-delhi-tomorrow-what-is-the-reason-667610d4-c9be-4947-b328-feeaf0e8c661-415x250-IndiaHerald.jpgఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి రేపు డిల్లీ వెళ్లనున్నారు.అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగిసిందో లేదో…ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.సి‌ఎం జగన్ హటాత్తుగా డిల్లీకి ప్రయాణం అవ్వడం చర్చనీయంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీ పర్యటనకు సి‌ఎం జగన్ ప్రయాణమయ్యే అవకాశం ఉంది.. latest updates;modi;amit shah;kcr;amala akkineni;delhi;jagan;andhra pradesh;telangana;amith shah;chalo;prime minister;chief minister;minister;letter;central government;reddyఛలో డిల్లీ అంటున్న జగన్..కారణం ఎంటో..??ఛలో డిల్లీ అంటున్న జగన్..కారణం ఎంటో..??latest updates;modi;amit shah;kcr;amala akkineni;delhi;jagan;andhra pradesh;telangana;amith shah;chalo;prime minister;chief minister;minister;letter;central government;reddyMon, 14 Dec 2020 20:05:00 GMTఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి రేపు డిల్లీ వెళ్లనున్నారు.అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగిసిందో లేదో…ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.సి‌ఎం జగన్ హటాత్తుగా డిల్లీకి ప్రయాణం అవ్వడం చర్చనీయంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీ పర్యటనకు సి‌ఎం జగన్ ప్రయాణమయ్యే అవకాశం ఉంది.. సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నట్టు తెలుస్తుంది.

ఏ విషయాలను గూర్చి సి‌ఎం జగన్ కేంద్రంతో చర్చించబోతున్నారు అన్నది సర్వత్ర ఆసక్తిగా మారింది.అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలపై అమిత్‌షాతో సీఎం చర్చించే అవకాశముంది.ఇదిలా ఉంటే వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాలని ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి సి‌ఎం జగన్…

ఈ నేపథ్యంలోనే డిల్లీ వెళ్ళి అమిత్‌షాను కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు.అయితే ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డిల్లీ వెళ్ళి ప్రధాన మంత్రి మోడీ ని,అమిత్ షా ను కలిశారు.కే‌సి‌ఆర్  పర్యటన ముగిసిన వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి ప్రయాణం అవ్వడం కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి.


ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ రూ. 72 వేలు బాకీ

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>