HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health6a1a83da-9176-4767-b508-9bebbfcea4aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health6a1a83da-9176-4767-b508-9bebbfcea4aa-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....శాఖాహారం మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు శాఖాహారులు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శాఖాహారం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం... క్యారెట్స్, చిలగడ దుంపల్లో విటమిన్ ఏ ఉంటుంది.విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ స్వేద గ్రంధులని కుదించి, స్వేద రంధ్రాల సైజుని రెడ్యూస్ చేసి, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలపరుస్తాయి.పాల కూర, కhealth;india;vitamin a;vitamin;protiens;sugar;letter;proteinశాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిది.. కాబట్టి రోజు ఈ ఫుడ్స్ తినండి...!శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిది.. కాబట్టి రోజు ఈ ఫుడ్స్ తినండి...!health;india;vitamin a;vitamin;protiens;sugar;letter;proteinSun, 13 Dec 2020 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....శాఖాహారం మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు శాఖాహారులు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శాఖాహారం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం...  క్యారెట్స్, చిలగడ దుంపల్లో విటమిన్ ఏ ఉంటుంది.విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ స్వేద గ్రంధులని కుదించి, స్వేద రంధ్రాల సైజుని రెడ్యూస్ చేసి, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలపరుస్తాయి.పాల కూర, క్యాబేజ్, మెంతి కూర - ఇలాంటి వన్నీ తెచ్చుకుని రోజూ కనీసం ఒకటైనా తినాలని నియమం పెట్టుకోండి.

ఆకు కూరలు మీ ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి.అలాగే పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు ఎక్కువగా తినండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ మన ఆరోగ్యానికి సంబంధించిన  అన్ని రకాల సమస్యల  నుండి రక్షిస్తాయి. వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్ షుగర్ గా రూపాంతరం చెందవు.అందువల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము... ఇంకా ప్రతి సీజన్లో దొరికే పండ్లు తినండి.. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ప్రతి సీజన్లో లభించే పండ్లు తింటం చాలా ముఖ్యం...


ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>