Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-looking-too-hot-and-sexy-in-these-photos-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-looking-too-hot-and-sexy-in-these-photos-set-1415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత తన నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సమంత ఎలాంటి సినిమా కమిట్ అవలేదని తెలిసినా కన్నడ డైరక్టర్ అశ్విన్ శరవణన్ చెప్పిన కథను సమంత హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కథ బాగా నచ్చిందట అయితే సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తుందని తెలుసుతంది. ఆల్రెడీ టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోయిన్స్ మిక్సెడ్ రిజల్ట్ అందుకున్నారు.samantha;ashwin saravanan;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;naga aswin;marriage;kannada;thriller;letter;heroine;successసమంత నట విశ్వరూపం చూపించేందుకు రెడీ..!సమంత నట విశ్వరూపం చూపించేందుకు రెడీ..!samantha;ashwin saravanan;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;naga aswin;marriage;kannada;thriller;letter;heroine;successSun, 13 Dec 2020 17:15:31 GMTఅక్కినేని కోడలు సమంత తన నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సమంత ఎలాంటి సినిమా కమిట్ అవలేదని తెలిసినా కన్నడ డైరక్టర్ అశ్విన్ శరవణన్ చెప్పిన కథను సమంత హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కథ బాగా నచ్చిందట అయితే సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తుందని తెలుసుతంది. ఆల్రెడీ టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోయిన్స్ మిక్సెడ్ రిజల్ట్ అందుకున్నారు.

లేటెస్ట్ గా సమంత కూడా అదే ప్రయోగం చేసేందుకు రెడీ అంటుందట. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన 100 పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చే సమంత తప్పకుండా ఈ సినిమాను కూడా అదరగొడుతుందని అంటున్నారు. సమంత ఈ సినిమాతో తన నట విస్వరూపం బయట పెడుతుందని టాక్. జాను తర్వాత ఎలాంటి సినిమా కమిట్ అవని సమంత త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తో సత్తా చాటుతుందని అంటున్నారు.

అంతేకాదు సమంత ఈమధ్య డిజిటల్ మీడియాలో కూడా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు అహా కోసం సాం జాం అంటూ స్పెషల్ షో చేస్తుంది. అశ్విన్ సినిమాతో పాటుగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ కూడా సమంత చేయబోతుందని తెలుస్తుంది. తప్పకుండా సమంత మరో ఐదారేళ్లు తన సినిమాలతో సందడి చేసేలా ఉందని చెప్పొచ్చు. తప్పకుండా సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం ను ఓ రేంజ్ లో కొనసాగిస్తుందని చెప్పొచ్చు. సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.






ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>