Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-akhil-normal-again-after-break-up-with-monale532ea83-a23c-483c-9ce1-077f97c927c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-akhil-normal-again-after-break-up-with-monale532ea83-a23c-483c-9ce1-077f97c927c1-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ మోనాల్ చేసిన కామెంట్స్ ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. అదేంటి అంటే శనివార నాగార్జున ఫన్నీ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ గురించి ఫస్ట్ ఇంప్రెషన్.. ప్రెజెంట్ ఇంప్రెషన్ గురించి అడిగాడు. అయితే మోనాల్ టర్న్ వచ్చినప్పుడు అఖిల్ గురించి అతని ఇన్ స్టాగ్రాం ప్రొఫైల్ ను చెక్ చేసిందట మోనాల్. అసలు హౌజ్ లోకి వచ్చే వరకుbiggboss-monal;nagarjuna akkineni;akhil akkineni;bigboss;episode;cheque;letter;ideaఅఖిల్ ఇన్ స్టాగ్రాం చెక్ చేసిన మోనాల్.. అంటే ముందే తెలుసన్నమాట..!అఖిల్ ఇన్ స్టాగ్రాం చెక్ చేసిన మోనాల్.. అంటే ముందే తెలుసన్నమాట..!biggboss-monal;nagarjuna akkineni;akhil akkineni;bigboss;episode;cheque;letter;ideaSun, 13 Dec 2020 10:18:11 GMTబిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ మోనాల్ చేసిన కామెంట్స్ ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. అదేంటి అంటే శనివార నాగార్జున ఫన్నీ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ గురించి ఫస్ట్ ఇంప్రెషన్.. ప్రెజెంట్ ఇంప్రెషన్ గురించి అడిగాడు. అయితే మోనాల్ టర్న్ వచ్చినప్పుడు అఖిల్ గురించి అతని ఇన్ స్టాగ్రాం ప్రొఫైల్ ను చెక్ చేసిందట మోనాల్. అసలు హౌజ్ లోకి వచ్చే వరకు ఎవరు ఏంటన్నది తెలియదని చెప్పుకొచ్చిన వీరు సడెన్ గా మోనాల్ కు అఖిల్ ఇన్ స్టాగ్రాం వెతకాల్సిన పని ఎందుకొచ్చింది అని డౌట్ పడుతున్నారు.

అంటే హౌజ్ లోకి రాడానికి ముందే ఎవరెవరు హౌజ్ లోకి వస్తున్నారన్నది వారికి ఒక ఐడియా ఉందని తెలుస్తుంది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాక అదేదో వారి ఎంట్రీ గెస్ చేయలేదు అన్నట్టుగా మిగతా వారి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడే బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ షో అనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియెన్స్. మోనాల్ చెప్పిన ఆ వర్డ్ ను బిగ్ బాస్ టీం కూడా ట్రిం చేసే అవకాశం లేకుండాపోయింది.

సో మోనాల్ హౌజ్ లో వచ్చే ముందే అఖిల్ మీద కన్నేసి ఉందన్నమాట. ఇక హౌజ్ లో వారిద్దరి వ్యవహారం అందరికి తెలిసిందే.  అఖిల్ తన ఆటని ఆడనివ్వకుండా చేసిన మోనాల్ అతని సపోర్ట్ వల్లే ఈ వారం దాకా వచ్చిందని తెలుస్తుంది. మొత్తానికి అఖిల్ గురించి మోనాల్ చెప్పిన ఇన్ స్టాగ్రాం టాపిక్ అందరిని షాక్ అయ్యేలా చేసింది.




హైదరాబాద్ లో మళ్ళీ బయటకు వచ్చిన చిరుత

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>