MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39facc79-83f5-4786-8a8c-e537a07f9af4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39facc79-83f5-4786-8a8c-e537a07f9af4-415x250-IndiaHerald.jpgఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ నిన్న కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ పేరిట ఒక సినిమా అనౌన్స్ చేశాడాయన. ఆ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా అది ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. నిజానికి ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివుడు, కృష్ణుడు అలాగే హనుమంతుడు వేషధారణలో ఉన్న పిల్లలు తుపాకీలు పట్టుకుని కనబడటంతో ఈ వివాదం మొదలైందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ దర్శకుడి ని అలానే ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థకు పెద్ద ఎత్తున వాtollywood;shiva;atreya;deva;geetha;krishna;nidhi;tiru;cinema;sangeetha;media;village;lord siva;hero;heroine;posters;reddyపోస్టర్ వివాదం.. హిందూ సంస్థల దెబ్బకు దిగొచ్చిన నిర్మాణ సంస్థపోస్టర్ వివాదం.. హిందూ సంస్థల దెబ్బకు దిగొచ్చిన నిర్మాణ సంస్థtollywood;shiva;atreya;deva;geetha;krishna;nidhi;tiru;cinema;sangeetha;media;village;lord siva;hero;heroine;posters;reddySun, 13 Dec 2020 12:00:00 GMTఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ నిన్న కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ పేరిట ఒక సినిమా అనౌన్స్ చేశాడాయన. ఆ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా అది ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. నిజానికి ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివుడు, కృష్ణుడు అలాగే హనుమంతుడు వేషధారణలో ఉన్న పిల్లలు తుపాకీలు పట్టుకుని కనబడటంతో ఈ వివాదం మొదలైందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ దర్శకుడి ని అలానే ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థకు పెద్ద ఎత్తున వార్నింగ్ లు వచ్చిపడుతున్నాయి. 

హిందూ దేవుళ్ళ చేతుల్లో గర్ల్స్ పెట్టి ఆటలు ఆడుతున్నారా అంటూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ పోస్టర్ ని వాపస్ తీసుకుంటున్నట్లు గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే క్షమించండి అంటూ ఆ లేఖలో పేర్కొంది. మిషన్ ఇంపాజిబుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయని సమాజంలో ఏ వర్గం వారి ఫీలింగ్స్ మేము హర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్ డిజైన్ చేయలేదని అనుకోకుండా జరిగిపోయిన ఈ విషయానికి చింతిస్తూ పోస్టర్ ను వెనక్కి తీసుకుంటున్నామని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

 తిరుపతికి సమీపంలో ఓ గ్రామంలో ఉన్న నిధి అన్వేషణ క్రమంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కనిపిస్తున్న ముగ్గురు పిల్లలతో పాటు హీరో,హీరోయిన్ ఇద్దరు ఉంటారని అంటున్నారు. అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రాబిన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ క్షమాపణలతో హిందూ సంఘాలు ఇప్పటికైనా చల్లబడతాయో లేదో చూడాలి. 


సలార్ తర్వాత తెలుగు హీరో తోనే కేజిఎఫ్ డైరెక్టర్ సినిమా..?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>