MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shagufta-rafique0941a1c0-87ae-4e34-91d3-4f9894eb45ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shagufta-rafique0941a1c0-87ae-4e34-91d3-4f9894eb45ba-415x250-IndiaHerald.jpgసరదాగా ఒక డైలాగ్ చెప్పాలంటే... జీవితం ఎవరిని వదిలి పెట్టదు అందరి సరదా తీర్చేస్తది ..ఇది వినగానే మీకు పూరి జగన్నాద్ సినిమా టెంపర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అని అర్ధం అయ్యే ఉంటుంది. మనిషి తన జీవితాల్లో ఎదో ఒక సందర్భంలో ఈ మాటలను గుర్తు చేసుకోవాల్సిందేshagufta rafique;mahesh;ntr;jeevitha rajaseskhar;puri jagannadh;raj;bollywood;cinema;writer;producer;murder;temper;producer1;murder.;nandamuri taraka rama rao;father;jannatఒకప్పుడు చేసిందే వ్యభిచారమే..కానీ ఇప్పుడు బాలీవుడ్ ఆమె గుప్పిట్లో ఉందిఒకప్పుడు చేసిందే వ్యభిచారమే..కానీ ఇప్పుడు బాలీవుడ్ ఆమె గుప్పిట్లో ఉందిshagufta rafique;mahesh;ntr;jeevitha rajaseskhar;puri jagannadh;raj;bollywood;cinema;writer;producer;murder;temper;producer1;murder.;nandamuri taraka rama rao;father;jannatSun, 13 Dec 2020 19:00:00 GMTపూరి జగన్నాద్ సినిమా టెంపర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అని అర్ధం అయ్యే ఉంటుంది. మనిషి తన జీవితాల్లో ఎదో ఒక సందర్భంలో ఈ మాటలను గుర్తు చేసుకోవాల్సిందే. కాలచక్రం లో అనేక పరిస్థితులు మనిషిని అలా ట్యూన్ చేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ సినిమా డైలాగ్ అచ్చంగా సరిపోతుంది నేను చెప్పబోయే వ్యక్తి కి ఆమె మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ రచయిత షాగుప్తా రఫీక్ ...ఈమె జీవితం తరచి చూస్తే ఎన్నో గతుకులు ఉన్న రోడ్ పై ప్రయాణం చేసినట్టుగానే ఉంటుంది. ఆ ప్రయాణాన్ని  సినిమాగా కూడా అతి త్వరలో తీసుకరావడానికి రంగం సిద్ధం అవుతుంది. మరి అంతలా ఆమె జీవితంలో ఏముంది అనుకుంటున్నారా..అయితే కథలోకి వెళదాం.

అమ్మ నాన్న ఎవరో తెలియని ఒక చిన్నారి, ఆనాదగా రోడ్లపై చిరిగినా బట్టలతో కనిపిస్తే ఒక పెద్దావిడ చేరదీసింది. ఆ పెద్దావిడ కూడా ఒక  వ్యక్తి పంచన బ్రతుకుతుంది. అనుకోకుండా ఆ వ్యక్తి కూడా మరణించడంతో అటు పెద్దావిడ, ఇటు షాగుప్తా రఫీక్ లైఫ్ మల్లి రోడ్ మీదకు వచ్చింది. అదే టైం లో షాగుప్తా రఫీక్ యుక్త వయసులో ఉంది. కాబట్టి ఒక బార్ లో డ్యాన్సర్ గా పనిలో కుదిరింది. పదేళ్ల పాటు అదే పని చేసింది. ఆ క్రమంలో వ్యభిచారం కూడా చేయాల్సి వచ్చింది బ్రతకడానికి. అలా కుటుంబాన్ని పోషించింది. షాగుప్తా రఫీక్ లో ఒక రచయిత కూడా ఉందని తెలిసాక ఆమె కథలను రాయడం, కొంత మందికి చెప్పడం వంటివి చేసేది, అలా బాలీవుడ్ దర్శకులకు కూడా కథలు చెప్పింది. మొదట్లో అందరు నచ్చలేదు అంటూ చెప్పేవారు. కానీ ఆమె తన ప్రయత్నాలు ఆపలేదు. సీన్ కట్ చేస్తే  ఓ లాంహే ,మర్డర్ 2 ,రాజ్ 3 ,జన్నత్ 2 వంటి చిత్రాలకు ఆమె కథ రచయితగా పనిచేసింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆధారం గా తీసుకొని మహేష్ బట్ వంటి నిర్మాత సినిమా తీయబోతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


అటు ప్రభాస్...ఇటు జూనియర్...ఆ డైరెక్టర్ క్రేజ్ అదుర్స్...?

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>