PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth4e8a2027-d476-4d6d-b78e-f52d564ec263-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth4e8a2027-d476-4d6d-b78e-f52d564ec263-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ అంటే తమిళ జనాలకు ఎంత పిచ్చో ప్రేమో అందరికీ తెలిసిందే. స్వతహాగా ఆయన కన్నడిగుడు అయినా తమ మనిషిలాగే తమిళ జనాలు ఆదరిస్తున్నారు. పెద్ద సినీ స్టార్ ని చేశారు. రజినీకి ఒక్క తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అమెరికా ఆఫ్రికా జపాన్ మలేషియా సింగపూర్ లలో కూడా రజినీకి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన కొత్త సినిమా విడుదల అవుతుందంటే తమిళనాడు సహా చాలా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.rajanikanth;auto;rajinikanth;mahendran;japan;malaysia;singapore;american samoa;cinema;rajani kanth;google;tamil;december;temple;tamilnadu;hero;partyహీరో కోసం 28 ఏళ్ళు గా ఓటు వేయలేదుహీరో కోసం 28 ఏళ్ళు గా ఓటు వేయలేదుrajanikanth;auto;rajinikanth;mahendran;japan;malaysia;singapore;american samoa;cinema;rajani kanth;google;tamil;december;temple;tamilnadu;hero;partySun, 13 Dec 2020 11:53:18 GMTహీరో కోసం 28 ఏళ్ళు గా ఓటు వేయలేదు


రజనీకాంత్ అంటే తమిళ జనాలకు ఎంత పిచ్చో ప్రేమో అందరికీ తెలిసిందే. స్వతహాగా ఆయన కన్నడిగుడు అయినా తమ మనిషిలాగే తమిళ జనాలు ఆదరిస్తున్నారు. పెద్ద సినీ స్టార్ ని చేశారు. రజినీకి ఒక్క తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అమెరికా ఆఫ్రికా జపాన్ మలేషియా సింగపూర్ లలో కూడా రజినీకి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన కొత్త సినిమా విడుదల అవుతుందంటే తమిళనాడు సహా చాలా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.


 రజినీ సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా  జనాలకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన సీఎం అయితే తమ రాతలు మారతాయని ఎన్నో ఏళ్లుగా తమిళ ప్రజలు రాజకీయాల్లోకి రావాలంటూ రజినీకాంత్ ని కోరుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. కొద్ది రోజుల కిందట పార్టీ పెడుతున్నట్లు రజినీకాంత్ ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ విధి విధానాలు పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. జనవరిలో పార్టీ పెట్టనున్నారు. ప్రస్తుతం అయిన పార్టీ పేరు చిహ్నం పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన పనులను ముమ్మరంగా చేస్తున్నారు
కాగా తమిళనాడులో రజనీకాంత్ కు గుడి కట్టే అభిమానులు కూడా ఉన్నారని ఎంతో మంది తెలుసు. కానీ ఓ అభిమాని మాత్రం రజినీ రాజకీయాల్లోకి రావాలని 28 ఏళ్లుగా ఓటు వేయకుండా ఎదురుచూస్తూ వస్తున్నాడు.

తమిళనాడులోని పుదుక్కొట్టై కి చెందిన మహేంద్రన్ కి 28 ఏళ్ల కిందటే ఓటు హక్కు వచ్చింది. మహేంద్రన్ రజనీకాంత్ కు వీరాభిమాని. తనకు ఓటు హక్కు వచ్చినా 28 ఏళ్లుగా అతడు ఏ పార్టీకి ఓటు వేయలేదు. ఇప్పటి వరకు  15 సార్లు ఎన్నికలను బహిష్కరించాడు. ఇప్పుడు రజినీకాంత్ పార్టీ పెట్టడంతో వేసవిలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి అతడు రజనీకాంత్ కు ఓటు చేయబోతున్నాడు


సలార్ తర్వాత తెలుగు హీరో తోనే కేజిఎఫ్ డైరెక్టర్ సినిమా..?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>