PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు విషయంలో సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అనే విషయం గత కొంతకాలంగా అర్థమవుతుంది. కొంతమంది మంత్రులు ఎంత చెప్పినా సరే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న సమయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన సీనియర్ మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఇప్పుడు సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది అనేది అందరికీ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు సీఎం జగన్ కొంతమంది మంత్రులను కేబినెట్ నుంచి తపys jagan;kranthi;kranti;makar sakranti;godavari river;jagan;andhra pradesh;sankranthi;uttarandhra;rayalaseema;cabinet;mla;yuva;party;mantraఇద్దరు మంత్రులను జగన్ పంపిస్తారా...?ఇద్దరు మంత్రులను జగన్ పంపిస్తారా...?ys jagan;kranthi;kranti;makar sakranti;godavari river;jagan;andhra pradesh;sankranthi;uttarandhra;rayalaseema;cabinet;mla;yuva;party;mantraSun, 13 Dec 2020 11:03:32 GMTఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు విషయంలో సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారు అనే విషయం గత కొంతకాలంగా అర్థమవుతుంది. కొంతమంది మంత్రులు ఎంత చెప్పినా సరే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ చాలా సీరియస్గా ఉన్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న సమయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన సీనియర్ మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఇప్పుడు సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది అనేది అందరికీ అర్థమవుతుంది.

ఇక ఇప్పుడు సీఎం జగన్ కొంతమంది మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా బాగానే జరుగుతుంది. అయితే గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి సీఎం జగన్ తప్పించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చలు జరిపారని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ముందుకు అడుగు వేసే అవకాశం ఉందని సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే క్యాబినెట్ విస్తరణ లో ఎవరు వస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే కొంతమంది పేర్లను సీఎం జగన్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు యువ నేతలను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా నందికొట్కూరు ఎమ్మెల్యే ని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక కీలక నేతను కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ.  మరి ఏమవుతుందో చూడాలి.


మహేశ్ డైరెక్టర్ ఆ సినిమా మొదలు పెట్టనున్నాడా ?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>