MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/after-rajinikanth-our-telugu-hero-got-the-craze-again-in-the-north40e02f33-6de8-40f6-9ae1-d362552e7a0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/after-rajinikanth-our-telugu-hero-got-the-craze-again-in-the-north40e02f33-6de8-40f6-9ae1-d362552e7a0a-415x250-IndiaHerald.jpgతమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు.. ఉత్తరాది పరిశ్రమ అయిన బాలీవుడ్ ఇండ్రస్టీ లో కూడా మన రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజనీ సినిమా వస్తోంది అంటే.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ .. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు వేచి చూస్తారు.మళ్లీ సౌత్ నుంచి ఉత్తరాదిన ఆ స్థాయిని అందుకునే సత్తా ఎవరికి ఉంది? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది.మsuperstar rajinikanth;chiranjeevi;modi;mahesh;prabhas;venkatesh;aamir khan;akshay kumar;kumaar;nagarjuna akkineni;rajinikanth;salman khan;shahrukh khan;akshay;krishnam raju;tara;korea, south;narendra modi;ameer khan;bollywood;industries;cinema;rajani kanth;bahubali;tamil;prime minister;twitter;hindi;chennai;hero;vegetable market;darling;narendraరజినీకాంత్ తర్వాత నార్త్ లో మళ్ళీ ఆ క్రేజ్ దక్కింది మాత్రం మన తెలుగు హీరోకే..ఆ హీరో ఎవరంటే..??రజినీకాంత్ తర్వాత నార్త్ లో మళ్ళీ ఆ క్రేజ్ దక్కింది మాత్రం మన తెలుగు హీరోకే..ఆ హీరో ఎవరంటే..??superstar rajinikanth;chiranjeevi;modi;mahesh;prabhas;venkatesh;aamir khan;akshay kumar;kumaar;nagarjuna akkineni;rajinikanth;salman khan;shahrukh khan;akshay;krishnam raju;tara;korea, south;narendra modi;ameer khan;bollywood;industries;cinema;rajani kanth;bahubali;tamil;prime minister;twitter;hindi;chennai;hero;vegetable market;darling;narendraSun, 13 Dec 2020 17:00:00 GMTతమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు.. ఉత్తరాది పరిశ్రమ అయిన బాలీవుడ్ ఇండ్రస్టీ లో కూడా మన రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజనీ సినిమా వస్తోంది అంటే.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ .. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు వేచి చూస్తారు.మళ్లీ సౌత్ నుంచి ఉత్తరాదిన ఆ స్థాయిని అందుకునే సత్తా ఎవరికి ఉంది? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది.మార్కెట్ బాక్సాఫీస్ రికార్డుల పరంగా రజనీకాంత్ తర్వాత విస్త్రతమైన పరిధిని విస్తరించిన స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ పేరు మార్మోగుతోంది.మన స్టార్లతో హిందీ స్టార్ హీరోలకు ఉన్న వ్యక్తిగత రిలేషన్ షిప్ పరిశీలిస్తే...

రజనీకాంత్ .. చిరంజీవి ..నాగార్జున.. వెంకటేష్ .. అలానే మహేష్.. ప్రభాస్ లకు హిందీ చలనచిత్ర సీమలో చక్కని అనుబంధం ఉందన్నది తెలిసిన వ్యవహారమే. ఉత్తరాది చలనచిత్రపరిశ్రమ అగ్ర హీరోలు దర్శకనిర్మాతలతో మన హీరోలకు సత్సంబంధాలున్నాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ తన 70 వ పుట్టినరోజును పురష్కరించుకుని బాద్ షా షారూక్ ఖాన్ .. కిలాడీ అక్షయ్ కుమార్ సహా పలువురు అగ్ర బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు పుట్టినరోజున అతనికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సందేశాల్ని పంపారు.షారూక్ అయితే రజనీపై ప్రేమను కురిపిస్తూ.. తన `చెన్నై ఎక్స్ప్రెస్` చిత్రం నుండి లుంగీ డాన్స్ పాట స్టిల్ ని అభిమానులకు షేర్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీకాంత్.. ఏకైక తలైవా.. అంటూ పొగిడేశారు షారూక్.

 ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో రజనీకాంత్ ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకున్నారు. అన్నట్టు అంతటి గొప్ప ప్రముఖులు రజనీకాంత్ కాకుండా సౌత్ స్టార్లలో ఎవరికి విషెస్ చెబుతారు? అన్నది కూడా ఆసక్తికర ఎలిమెంట్. డార్లింగ్ ప్రభాస్ కి అతడి సన్నిహితుల నుంచి ఉత్తరాది బాక్సాఫీస్ మార్కెట్ వర్గాల నుంచి విషెస్ దక్కాయి. సో మొత్తం మీద నార్త్ లో రజినీకాంత్ గారి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరో మాత్రం మన రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పలి...!!
" style="height: 586px;">
" style="height: 678px;">




ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>