MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/japanese-couple-hit-with-ntr-song-once-again-video-going-viral-c1c341b6-118a-444f-ab74-b343f4c3722c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/japanese-couple-hit-with-ntr-song-once-again-video-going-viral-c1c341b6-118a-444f-ab74-b343f4c3722c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నందమూరి హీరో ఇప్పుడు స్టార్ హీరోల రేసులో ముందు వరుసలోఉన్నాడనే చెప్పాలి.ఇక ఎన్టీఆర్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.దేశ,విదేశాల్లో కూడా మంచి అభిమాన గణం ఉంది. ముఖ్యంగా మన తారక్ కి చైనా, జపాన్ దేశాల్లో యమా క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అక్కడి భాషల్లో డబ్ అయి రిలీజ్ అవుతూభారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి.ఇక ఇదిలా జపాన్ దేశంలో ఒక జంటకి మాత్రం మన ఎన్టీఆర్ పిచ్చి. ఎన్టీఆర్ పై ఉntr;ntr;ram charan teja;ashok;jr ntr;rakul preet singh;ram pothineni;rajamouli;trivikram srinivas;japan;tollywood;rrr movie;cinema;love;hero;nandamuri taraka rama rao;pune;mass;kanthriమరోసారి ఎన్టీఆర్ పాటతో అదరగొట్టిన జపాన్ జంట.. వైరల్ అవుతున్న వీడియో..!!మరోసారి ఎన్టీఆర్ పాటతో అదరగొట్టిన జపాన్ జంట.. వైరల్ అవుతున్న వీడియో..!!ntr;ntr;ram charan teja;ashok;jr ntr;rakul preet singh;ram pothineni;rajamouli;trivikram srinivas;japan;tollywood;rrr movie;cinema;love;hero;nandamuri taraka rama rao;pune;mass;kanthriSun, 13 Dec 2020 20:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నందమూరి హీరో ఇప్పుడు స్టార్ హీరోల రేసులో ముందు వరుసలోఉన్నాడనే చెప్పాలి.ఇక ఎన్టీఆర్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.దేశ,విదేశాల్లో కూడా మంచి అభిమాన గణం ఉంది. ముఖ్యంగా మన తారక్ కి చైనా, జపాన్ దేశాల్లో యమా క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అక్కడి భాషల్లో డబ్ అయి రిలీజ్ అవుతూభారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి.ఇక ఇదిలా జపాన్ దేశంలో ఒక జంటకి మాత్రం మన ఎన్టీఆర్ పిచ్చి. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఆ జంట  మన తారక్ మాస్ సాంగ్స్ కు దుమ్ము దులిపేస్తూ..

తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇక తాజాగా మరో సాంగ్‌తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా నాన్నకు ప్రేమతో సినిమాలో `లవ్ దెబ్బ` సాంగ్‌లో మరోసారి అదరగొట్టారు. ఎన్టీఆర్-రకుల్ ఎనర్జీలకు ఏ మాత్రం తగ్గకుండా అంతే స్థాయిలో రెచ్చిపోయారు ఈ జపాన్‌ జంట. ప్రస్తుతం వీరి వీడియో సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఇంతకుముందు కూడా ఈ జంట ఎన్టీఆర్ నటించిన అశోక్, కంత్రి సినిమాల్లోని పాటలకు కూడా అదిరిపోయే స్టెప్పులేసి అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే  ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే మహాభళేశ్వర్లో చిన్న షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని.. త్వరలోనే పూణే వెళ్లనుంది. అక్కడ వారం రోజుల పాటు షూటింగ్ జరపనున్నారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.2021మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది...!!


నిజంగా ఆమె రాకతో సినిమా రేంజ్ మరింతగా పెరుగుతుందంటున్నారు ....??

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>