PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కొంత మంది నేతలను చంద్రబాబు నాయుడు పక్కనబెట్టిన విధానం విమర్శలకు దారి తీస్తోంది. కొంతమంది పార్టీ కోసం కష్టపడిన సరే చంద్రబాబునాయుడు మాత్రం వారిని గుర్తించే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పదవులు పిలిచి మరి చంద్రబాబు నాయుడు ఇవ్వటం సీనియర్ నేతలకు మింగుడుపడటంలేదు. దీనివల్ల పార్టీలో ఎక్కువగా నష్టం జరుగుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు అడగని వారtdp;cbn;telugu desam party;andhra pradesh;telugu;uttarandhra;yuva;partyటీడీపీకి ఉత్తరాంధ్ర సీనియర్ నేత గుడ్ బై...?టీడీపీకి ఉత్తరాంధ్ర సీనియర్ నేత గుడ్ బై...?tdp;cbn;telugu desam party;andhra pradesh;telugu;uttarandhra;yuva;partySun, 13 Dec 2020 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కొంత మంది నేతలను చంద్రబాబు నాయుడు పక్కనబెట్టిన విధానం విమర్శలకు దారి తీస్తోంది. కొంతమంది పార్టీ కోసం కష్టపడిన సరే చంద్రబాబునాయుడు మాత్రం వారిని గుర్తించే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పదవులు పిలిచి మరి చంద్రబాబు నాయుడు ఇవ్వటం సీనియర్ నేతలకు మింగుడుపడటంలేదు. దీనివల్ల పార్టీలో ఎక్కువగా నష్టం జరుగుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పదవులు అడగని వారికి కూడా చంద్రబాబు నాయుడు పదవులు ఇవ్వడం వారు ఇతర పార్టీలకు సహకరించడం జరుగుతుందని దీనివలన పార్టీకి నష్టం  జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు సీనియర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎవరైతే పార్టీలో సీనియర్లు అసహనంగా ఉన్నారో వారందరితో కూడా ఆయన సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పుడు కొంతమంది సీనియర్ నేతలు మాత్రం పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది.

త్వరలోనే ఒక సీనియర్ నేత పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సదరు సీనియర్ నేత పార్టీ మారడానికి ఇప్పటికే బిజెపితో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా సరే ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక యువ నేతలు కూడా కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారితో సమావేశం నిర్వహించడానికి రెడీ అవుతున్నారట. మరి ఆ పార్టీ సీనియర్ నేత ఎవరో చూడాలి.


హిట్ సినిమాలు చేస్తున్నా నభా స్టార్ అవలేకపోతుందా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>