PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/hyderabadc35487be-56e9-44a3-a5a8-c60fb765eb0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/hyderabadc35487be-56e9-44a3-a5a8-c60fb765eb0e-415x250-IndiaHerald.jpgగచ్చిబౌలి ఐటి కారిడార్లో చిరుత పులి తిరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై అటవీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు.. ఈరోజు ఉదయం నుంచి గచ్చిబౌలిలో చిరుత పులి తిరుగుతుంది అనే వార్తలు చక్కర్లు కొట్టడం తో స్థానికులు భయపడిపోయారు.. వాళ్లు చెప్పేది ఏంటంటే అక్కడి ప్రాంతంలోని ఒక కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది అని ఐతే ఆ విషయం పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..hyderabad;chiranjeevi;tara;tiru;police;tiger;local language;dogs;nijam;asifabad;tiger 1;chiruthaచిరుత రాలేదు .. గచ్చిబౌలి చిరుత సంచారం ఫై క్లారిటీ ఇచ్చిన అధికారులుచిరుత రాలేదు .. గచ్చిబౌలి చిరుత సంచారం ఫై క్లారిటీ ఇచ్చిన అధికారులుhyderabad;chiranjeevi;tara;tiru;police;tiger;local language;dogs;nijam;asifabad;tiger 1;chiruthaSun, 13 Dec 2020 16:32:00 GMTచిరుత పులి తిరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై అటవీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు..
ఈరోజు ఉదయం నుంచి గచ్చిబౌలిలో చిరుత పులి తిరుగుతుంది అనే వార్తలు చక్కర్లు కొట్టడం తో  స్థానికులు భయపడిపోయారు.. వాళ్లు చెప్పేది ఏంటంటే అక్కడి ప్రాంతంలోని ఒక కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది అని ఐతే ఈ  విషయం పై  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు...గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్ లో ఒక కుక్క పిల్లను చిరుత పులి ఎత్తుకెళ్లింది అని వార్తలు రాష్ట్రమంతటా ప్రకంపనలు సృష్టించాయి ..

గచ్చిబౌలిలో పులి తిరుగుతుందనే వార్తలకు భయపడి స్థానికులు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు .. కానీ అసలు విషయం తెలిస్తే మీరు నిజంగా షాక్ కి గురవుతారు ..  అసలు విషయం ఏంటంటే అసలు గచ్చిబౌలి లోకి చిరుత ప్రవేశించలేదు.. ఇదే నిజం ఉదయం నుంచి తెగ గగ్గోలు పెడుతున్న వార్తలను సీరియస్ గా  తీసుకున్న అధికారులు అక్కడ ప్రాంతాన్ని  పరిలించించి  అసలు  విషయం తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. గచ్చిబౌలిలో చిరుత ప్రవేశంపై అధికారులు ఏమన్నారంటే..

పోలీసులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమాచారం ఇవ్వడంతో వాళ్ళు  చిరుత పులి తిరిగిన ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు..
స్థానికులు ఒక కుక్కని లాక్కొని వెళ్లినట్లు చెప్పక అక్కడి దగ్గర లో కుక్క చనిపోయినట్టు రక్తపు మరకలు చనిపించాయి
కానీ  చిరుత పాదముద్రలు ఆ చుట్టుపక్కల  పడినట్టు లేవని  అన్నారు .. దీని బట్టి చూస్తే అక్కడికి చిరుత రాలేదనే విషయం అర్థం అవుతుంది .. ఒకవేళ వచ్చి ఉంటె ఆ కుక్కను చంపేసిన  చోట చిరుత పాద ముద్రలు కూడా  ఉండాలి ..కానీ వారికీ పాద ముద్రలు కనపడలేదని అటవీ అధికారులు అంటున్నారు ..

అయితే స్థానికులు చెప్పినట్టు కుక్క పై దాడి చేసింది చిరుత పులా  లేక ఇతర జంతువా  అనే విషయాన్ని గుర్తిస్తామని అధికారులు అంటున్నారు .. ఇందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశామని  నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు ..  అయితే చిరుత ప్రవేశంపై మరికొన్ని మాటలు బయటకి వినిపిస్తున్నాయి.. అవి ఎంతవరకు నిజమో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. అయితే ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చినది  చిరుత కాదని అది ఒక కుక్క  అని అనుమానాలు బయటకు వస్తున్నాయి.. అయితే ఒక కుక్క మరో కుక్కని తీసుకు పోయిందని అలాగే చంపేసి ఉంటుందని అందుకే రక్తం మరకలు వచ్చాయని తెలుస్తుంది.. ఇందులో  ఎంత నిజం ఉంది అనేది  ఇంకా తెలియాల్సి ఉంది.. అధికారులు మాత్రం చిరుత రాలేదని స్పష్టంగా చెబుతున్నారు ..

 హైదరాబాదులో చిరుత పులి సంచారం అనేది  కొత్తేమి కాదు..  చాలా నెలల ముందు రాజేంద్రనగర్ లో  మరియు కూకట్ పల్లి  లో చిరుత సంచరించడం వంటి వార్తలను మనం వినే ఉంటాము . అయితే అవి  ఎక్కడినుండి వస్తున్నాయి అనే విషయం తెలియడం లేదు రాత్రి పూట రోడ్ పైకి వచ్చి అందరిని భయంబ్రాంతులకి గురి చేస్తున్నాయి ..  ఇక తెలంగాణవ్యాప్తంగా చిరుత పులి సంచారం ఎక్కువవుతున్నాయి గత కొన్ని రోజుల కిందట ఆసిఫాబాద్ మరియు ఖమ్మం జిల్లాలలో జరిగిన చిరుతపులి దాడులలో ఒక యువకుడు మరియు ఒక బాలిక  మరణించిన దారుణమైన ఘటనలు ఇంకా మర్చిపోలేక పోతున్నాము .. మారుమూల పల్లెలో వదిలి పట్టణానికి చిరుతపులులు వస్తున్నాయంటే దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..





ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>