SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/australia-team-celebrated-their-world-championship-photos415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/australia-team-celebrated-their-world-championship-photos415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆసీస్ టీం కి ఉత్సాహానిచ్చే వార్త.టీమిండియా ని ఢీ కొట్టేందుకు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రంగంలో దిగబోతున్నాడు.ఈ మధ్యన కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఆసీస్ జట్టుని అర్ధాంతరంగా వీడిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ .. సోమవారం తిరిగి జట్టుతో చేరబోతున్నాడు. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.. ఆ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ పాల్గొనబోతున్నాడు. ఎడమ వాటం ఫాస్ట్ బౌలరైన మిచెల్ స్టార్క్‌ ఆసిస్ టీమ్‌కి ఎన్నో విజయాలు అందించాడteamindia-australia;cricket;india;australia;december;cheque;letter;adelaide;icc t20;coronavirusటీమిండియాకి చెక్ పెట్టడానికి ఆ ఫాస్ట్ బౌలర్ ని రంగంలోకి దింపిన ఆసీస్...టీమిండియాకి చెక్ పెట్టడానికి ఆ ఫాస్ట్ బౌలర్ ని రంగంలోకి దింపిన ఆసీస్...teamindia-australia;cricket;india;australia;december;cheque;letter;adelaide;icc t20;coronavirusSun, 13 Dec 2020 16:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆసీస్ టీం కి  ఉత్సాహానిచ్చే వార్త.టీమిండియా ని ఢీ కొట్టేందుకు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రంగంలో దిగబోతున్నాడు.ఈ మధ్యన కొన్ని  కుటుంబ సమస్యల కారణంగా ఆసీస్ జట్టుని అర్ధాంతరంగా వీడిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ .. సోమవారం తిరిగి జట్టుతో చేరబోతున్నాడు. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది..

ఆ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ పాల్గొనబోతున్నాడు. ఎడమ  వాటం ఫాస్ట్ బౌలరైన మిచెల్ స్టార్క్‌ ఆసిస్  టీమ్‌కి ఎన్నో విజయాలు అందించాడు.స్టార్క్ రికార్డులు చూసినట్లయితే..2011 నుంచి టెస్టుల్లో ఆడుతున్న మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకూ 57 టెస్టులాడి 244 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న ఈ పేసర్.. ఏకంగా 13 సార్లు 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

కాన్‌బెర్రా లో డిసెంబర్ 4న  భారత్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చివరిగా ఆడిన మిచెల్ స్టార్క్.. అనంతరం తన కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతితో అతను టీమ్‌ని వీడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ పూర్తిగా బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండగా.. ఆరోజు బబుల్ నుంచి వెలుపలికి వెళ్లిన మిచెల్ స్టార్క్.. సోమవారం మళ్లీ బబుల్‌లోకి రానున్నాడు.


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>