MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dsrfgdfgfg-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dsrfgdfgfg-415x250-IndiaHerald.jpgమిల్కీబ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె సమంత నిర్వహిస్తున్న శ్యామ్ జామ్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంత అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమన్నా ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ షో లో గెస్ట్ గా వచ్చిన తమన్నాని మీ ఇంస్టాగ్రామ్ బయో లో కవి అని కూడా ఉంది మీరు కవితలు కూడా రాస్తారా. నాకసలు ఇప్పటివరకు తెలియదే అని సమంత అడింగింది. దానికి తమన్నా షాకింగ్ సమాధానమే ఇచ్చింది. ఎప్పుడైతే మన హృదయం బద్దలవుతుందో అప్పుడు మనం కవితలు కూడా రాసtollywood;manu;samantha;shyam;tamannaah bhatia;tamil;marriage;heart;comedy;hero;instagramఆ మ్యాటర్ వల్ల తమన్నా గుండె పగిలిందట.. చేసింది ఎవరంటే..?ఆ మ్యాటర్ వల్ల తమన్నా గుండె పగిలిందట.. చేసింది ఎవరంటే..?tollywood;manu;samantha;shyam;tamannaah bhatia;tamil;marriage;heart;comedy;hero;instagramSun, 13 Dec 2020 07:00:00 GMTమిల్కీబ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె సమంత నిర్వహిస్తున్న శ్యామ్ జామ్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంత అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమన్నా ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ షో లో గెస్ట్ గా వచ్చిన తమన్నాని మీ ఇంస్టాగ్రామ్ బయో లో కవి అని కూడా ఉంది మీరు కవితలు కూడా రాస్తారా. నాకసలు ఇప్పటివరకు తెలియదే అని సమంత అడింగింది. 

 

దానికి  తమన్నా షాకింగ్ సమాధానమే ఇచ్చింది.  ఎప్పుడైతే మన హృదయం బద్దలవుతుందో అప్పుడు మనం కవితలు కూడా రాస్తాం. ఈ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా అంటూ సమంత బ్రేకప్ స్టోరీని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేసింది. హృదయం ముక్కలయినప్పుడే మనం కవితలు రాస్తూ కవిగా మారతాం. ఈ సమాజంలో చాలా మంది ఎదుటి వారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉంటారు అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే సమంతా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసింది. తమన్నా గుండె బద్దలు కొట్టిన ఆ మనిషి ఎవరు? వెంటనే కనిపెట్టాలంటూ కామెడీ చేసి ట్రాక్ తప్పించింది. 

 

మరి ఇప్పుడు తమన్నా హృదయం బద్దలయ్యేలా చేసిన ఆ అబ్బాయి ఎవరు అనేది చర్చనీయాంశం గా మారింది. నిజానికి కొన్నేళ్ల కింద తమన్నాతమిళ హీరోతో ప్రేమలో ఉంది.. కొన్ని రోజుల పాటు వాళ్లు బాగానే ప్రేమించుకున్నారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఆ హీరో ఉన్నట్లుండి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తమన్నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అప్పట్నుంచే ఈ కవితలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. 




పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>