MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/red5242610b-f4b3-4d21-bc50-9c3e6eabf631-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/red5242610b-f4b3-4d21-bc50-9c3e6eabf631-415x250-IndiaHerald.jpgయంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి కొన్ని నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. hero ram;red movie;view;watch;amrutha;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;youtube;you tube;ismart shankar;blockbuster hit;remake;heroine;nivetha thomas;success;v;kishore tirumala;red;nuvve nuvveఅబ్బా .... కేవలం థీమ్ సాంగ్ తోనే తన రేంజ్ ఏంటో చూపించాడుగా ....??అబ్బా .... కేవలం థీమ్ సాంగ్ తోనే తన రేంజ్ ఏంటో చూపించాడుగా ....??hero ram;red movie;view;watch;amrutha;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;youtube;you tube;ismart shankar;blockbuster hit;remake;heroine;nivetha thomas;success;v;kishore tirumala;red;nuvve nuvveSun, 13 Dec 2020 20:47:10 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా  స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి కొన్ని నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది.

ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నువ్వే నువ్వే అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకర్షించి సినిమాపై అంచనాలు పెంచింది. ఇకపోతే  నేడు ఈ సినిమా నుండి కౌన్ అచ్చ కోన్ లుచ్చా అనే పల్లవితో సాగె థీమ్ సాంగ్ ని మూవీ యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఈ సాంగ్ యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తూ ప్రస్తుతం అద్భుతమైన వ్యూస్ తో కొనసాగుతోంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి వండర్ ఫుల్ మ్యూజిక్ అందించిన మణిశర్మసినిమా నుండి ప్రస్తుతం రిలీజ్ అయిన థీమ్ సాంగ్ తో తన మార్క్ మ్యూజిక్ ని మరొకసారి శ్రోతలకు రుచి చూపించారని చెప్పాలి.

ఇక ఈ ఒక్క థీమ్ సాంగ్ తో మణిశర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయినట్లే అని ఇప్పటికే ఆయన చేతిలో ఉన్న సినిమాలతో పాటు అతి త్వరలో ఆయనకి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం కూడా ఉందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన తడం సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. మరి ఈ మూవీతో రామ్ ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.....!!
" style="height: 370px;">




వామ్మో... గొర్రె ధర రూ.1.50 కోట్లటా..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>