PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jansena-chief-pavan-disided-to-ap-bjp-chief-025e0984-1e17-4b90-82b9-3cfa668d2bc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jansena-chief-pavan-disided-to-ap-bjp-chief-025e0984-1e17-4b90-82b9-3cfa668d2bc9-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీ నేతలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని కొంతమంది నేతలు భావిస్తున్నా సరే వారిపై ఉన్న కొన్ని ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పార్టీలో అసహనానికి కారణంగా మారుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకు వస్తున్న సరే భారతీయ జనతాపార్టీ janasena;pawan;bhavana;kalyan;bharatiya janata party;krishna river;jagan;janasena;telugu;government;local language;janasena party;partyజనసేనలో ఆగ్రహం పెరిగిపోతుంది... పాపంజనసేనలో ఆగ్రహం పెరిగిపోతుంది... పాపంjanasena;pawan;bhavana;kalyan;bharatiya janata party;krishna river;jagan;janasena;telugu;government;local language;janasena party;partySun, 13 Dec 2020 09:17:19 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీ నేతలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని కొంతమంది నేతలు భావిస్తున్నా సరే వారిపై ఉన్న కొన్ని ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పార్టీలో అసహనానికి కారణంగా మారుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకు వస్తున్న సరే భారతీయ జనతాపార్టీ అడ్డు పడుతుంది అని భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కువగా పోరాటాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తున్నారని తమకు అవకాశం కూడా రావడం లేదని కొంతమంది నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

తమను ఇబ్బంది పెడుతున్న వైసీపీని కూడా విమర్శించలేఐ స్థితిలో జనసేన పార్టీ నేతలు చాలామంది ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దీనివలన పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతుందనే భావన చాలా మందిలో ఉంది. సీఎం జగన్ ని విమర్శించలేని స్థితిలో కొంతమంది నేతలు ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. స్థానిక ఎమ్మెల్యేలు కొంత మంది అవినీతి చేస్తున్నా సరే వాటిని బయట పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ అనుమతి కావాల్సి వస్తుందని దీనివలన పార్టీ ఎలా బలపడుతుందని కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల చిత్తూరు నెల్లూరు అదేవిధంగా కృష్ణా జిల్లాల పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ వద్ద కొంత మంది ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. అయితే ఇలా అసహనం గా ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నారని వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.


ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>