Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-victory-venkateshbf14f5c9-d210-40b1-80c4-894d3fabd234-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-victory-venkateshbf14f5c9-d210-40b1-80c4-894d3fabd234-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా తెరంగేట్రం చేసిన వెంకటేష్ తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వచ్చారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమైన వెంకటేష్ ఆ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. తండ్రి నిర్మాత కాబట్టి వెంకటేష్ ను సూపర్ ప్రమోట్ చేసిన రామానాయుడు వెంకటేష్ ను హీరోగా నిలబెట్టాడు.happy-birthday-victory-venkatesh;venkatesh;indiaherald group;tollywood;cinema;venky mama;kanna lakshminarayana;producer;doctor;producer1;hero;letter;father;massవిక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో.. హ్యాపీ బర్త్ డే వెంకీమామ..!విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో.. హ్యాపీ బర్త్ డే వెంకీమామ..!happy-birthday-victory-venkatesh;venkatesh;indiaherald group;tollywood;cinema;venky mama;kanna lakshminarayana;producer;doctor;producer1;hero;letter;father;massSun, 13 Dec 2020 09:26:21 GMTటాలీవుడ్ నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా తెరంగేట్రం చేసిన వెంకటేష్ తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వచ్చారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమైన వెంకటేష్ ఆ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. తండ్రి నిర్మాత కాబట్టి వెంకటేష్ ను సూపర్ ప్రమోట్ చేసిన రామానాయుడు వెంకటేష్ ను హీరోగా నిలబెట్టాడు.

అయితే ఇందులో వెంకటేష్ కష్టం కూడా చాలా ఉందని చెప్పాలి. వెంకటేష్ ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చారు. ఎక్కువగా అమాయకమైన రోల్స్ చేస్తూ వచ్చాడు వెంకటేష్ అలాంటి పాత్రల్లోనే వెంకటేష్ ను ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేశారు దర్శక నిర్మాతలు. వెంకటేష్ కెరియర్ లో హిట్లు, సూపర్ హిట్లు చాలానే ఉన్నాయి. వెంకటేష్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు.

అంతేకాదు వెంకీ కెరియర్ లో డిజాస్టర్ అనిపించుకున్న సినిమాలు చాలా తక్కువని చెప్పొచ్చు. ఇక మాస్ యాక్షన్ సినిమాల కన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో వెంకటేష్ రికార్డులు సృష్టించాడు. టాలీవుడ్ లో నిన్నటితరం హీరోలుగా చెప్పుకునే నలుగురు హీరోల్లో వెంకటేష్ ఒకరు. వెంకటేష్ కు సెపరేట్ గా అభిమానులు ఉన్నా వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఇష్టపడే ఏకైక హీరో వెంకటేష్. మాములుగా స్టార్ హీరోలంటే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కాని ఎలాంటి యాంటీ ఫ్యాన్స్ లేని ఏకైక తెలుగు హీరో అంటే అది వెంకటేష్ మాత్రమే అని చెప్పాలి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ కు కెరియర్ లో మరెన్నో సూపర్ హిట్లు రావాలని ఇండియాహెరాల్డ్.కామ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. 




హరీష్ సన్నిహిత నేతపై బిజెపి ఫోకస్

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>