MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-sureshaaefdb6e-fda8-412e-82f4-cb0511da830e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-sureshaaefdb6e-fda8-412e-82f4-cb0511da830e-415x250-IndiaHerald.jpgనేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి.. keerthy suresh;mahesh;nithin;suresh;keerthi suresh;kirti;sai dharam tej;india;tollywood;cinema;nenu sailaja;hero;heroine;local language;mahanati;nithin reddy;nenu localకీర్తి సురేష్ కోలుకుని ఫస్ట్ గేర్ వేసిందిగా..?కీర్తి సురేష్ కోలుకుని ఫస్ట్ గేర్ వేసిందిగా..?keerthy suresh;mahesh;nithin;suresh;keerthi suresh;kirti;sai dharam tej;india;tollywood;cinema;nenu sailaja;hero;heroine;local language;mahanati;nithin reddy;nenu localSun, 13 Dec 2020 18:16:25 GMTనేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది..  అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..

స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నా టాలీవుడ్ కి మాత్రం ఆమె దాదాపు దూరమైపోయింది.. ఇటీవలే వచ్చిన పెంగ్విన్ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలీదు.. సినిమా అయితే ఫ్లాప్ అనిపించుకుంది.. ఇక ఇటీవలే రిలీజ్ అయిన మిస్ ఇండియా సినిమా మరింత ఫ్లాప్ గానిలిచింది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాలు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచాయి.. మిస్ ఇండియా లో కీర్తి పాత్ర జీర్ణించుకోలేని విధంగా ఉంది. ఇప్పుడు మిస్ ఇండియా మూవీ చూస్తే పెంగ్విన్‌యే న‌యం అనిపిస్తోంది.

ఇక ఆ దెబ్బతో ఆమె మళ్ళీ పాత బాట పట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న ఆమె టాలీవుడ్ లో చిన్న హీరోలతో కూడా నటించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నితిన్ కు జోడీగా రంగ్ దే సినిమాలో నటించిన ఈ అమ్మడు మరో వైపు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మహేష్ బాబు మరియు సాయి ధరమ్ తేజ్ సినిమాలు దాదాపు ఒకే సమయంలో పట్టాలెక్కబోతున్నాయి. ఈగోకు వెళ్లకుండా స్టార్ ల అందరితో కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్న కీర్తి సురేష్ తీరుపై అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరహా సినిమాల ఎంపిక కేవలం మహానటి ఫేం కీర్తి సురేష్ కు మాత్రమే చెల్లింది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.






నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>