PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc--congressf557d8ee-ef9d-4a4b-9442-73d0537d5f78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc--congressf557d8ee-ef9d-4a4b-9442-73d0537d5f78-415x250-IndiaHerald.jpgహైద్రాబాద్ లో మొన్నటి వరకు గ్రేటర్ ఎలక్షన్స్ వాడివేడిగా జరిగాయి .. ఎవరు గెలిచారు అనేది కూడా తేలిపోయింది .. ఇప్పుడు అంతకు మించిన ఉత్కంఠ తెలంగాణ పీసీసీ ఎవరు అనేది దానిపై ఇప్పుడు కొనసాగుతుంది.. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉంది.. అయితే ఈ పదవికి నెక్స్ట్ ఎవరు అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది .. tpcc - congress;kumaar;jeevan;sridhar;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;congress;రాజీనామా;tpcc;election;jagga reddy;reddy;partyఉత్కంఠ రేపుతున్న టీపీసీసీ పదవి నెక్స్ట్ ఎవరు ?ఉత్కంఠ రేపుతున్న టీపీసీసీ పదవి నెక్స్ట్ ఎవరు ?tpcc - congress;kumaar;jeevan;sridhar;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;congress;రాజీనామా;tpcc;election;jagga reddy;reddy;partySun, 13 Dec 2020 11:44:38 GMTఎలక్షన్స్  వాడివేడిగా జరిగాయి .. ఎవరు గెలిచారు అనేది కూడా తేలిపోయింది .. ఇప్పుడు అంతకు మించిన ఉత్కంఠ తెలంగాణ పీసీసీ  ఎవరు అనేది దానిపై ఇప్పుడు కొనసాగుతుంది.. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా  ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉంది.. అయితే ఈ  పదవికి నెక్స్ట్ ఎవరు అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ..   కాంగ్రెస్ పార్క్ లో పలువురు సీనియర్ నాయకులూ ఉన్నారు వాళ్లే ఇప్పుడు ఈ పదవికి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది ..అయితే ఇందులో చాలా మంది నాయకులూ ఉండగా ఎవరికీ ఆ పదవి ఇస్తారు అనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తుంది ..
అయితే ఎన్నో రోజులుగా టీ పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేదానిపై రకరకాల   పేర్లు పైకి వస్తున్నాయి ..అలాగే టీపీసీసీ అధ్యకుడు ఇతడే అంటూ ఒకరి పేరు వచ్చిన అందులో నిజం లేదు.. ఇప్పుడు కాంగ్రెస్  సీనియర్ నాయకుల దృష్టాంత పదవి పైనే ఉంది .. మరి అధిష్టానం ఆ పదవిని ఎవరికీ కట్టబెడుతుందో చూడాలి ..

టీపీసీసీ పదవి కోసం  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముగ్గురు పై ఎక్కువ ఫోకస్ చేస్తుందనే విషయం తెలుస్తుంది ..   జిహెచ్ఎంసి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసాక ఆ మరుక్షణమే టిపిసిసి ఎవరు అనే దానిపై చర్చ వచ్చింది.. దాంతో  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ ఈ విషయంపై కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులతో  కలిసి చర్చలు జరిపారు.. అంతేకాదు  సీనియర్ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి. జగ్గారెడ్డి తోను  సమావేశమయ్యారు..

టీపీసీసీ పదవి చాలా ముఖ్యమైనది.. ఈ పదవిని చేపట్టాలని ఎంతో అనుభవం ఉండాలి.. రాష్ట్రం లో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం అంతకంతకు పడిపోతుంది.. అయితే ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని  ముందుకు నడిపించడానికి ఒక అనుభవం కలిగిన సారథి కావాలి  అతడే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉంటారు. తెలంగాణలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను అతనే పర్యవేక్షిస్తారు. అలాగే కాంగ్రెస్ నిర్వహించే సభలకు మరియు సమావేశాలకి అతడు వెళ్లి కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాడు.. ఇలాంటి పదవే టిపిసిసి చేస్తారు.


 తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మణికా ఠాగూర్   తో కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం  శనివారం ఆయనఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ..టీపీసీసీ అధ్యక్ష  ఎన్నికపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను ఒక నివేదిక రూపకంగా తయారు చేసి  అధిష్టానానికి అందజేయనున్నారు.. అటు  బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలకు గట్టిపోటీని  ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతలను మాత్రమే టీ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానం ఆలోచిస్తుంది.. ఈ క్రమంలో లో కొందరు  సీనియర్ నేతల పేర్లను రాష్ట్ర ఇంచార్జ్ కి సూచించినట్లు తెలుస్తుంది ..  ఈ మధ్యకాలంలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరడంతో ఇటువంటి పరిస్థితుల్లో టీపిసిసి అధ్యక్షుడు ఎన్నిక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును మార్చనుంది .. అందరికీ ఆమోదయోగ్యమైన  నాయకుడికి  టిపిసిసి బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం సమాలోచనలు చేస్తుంది ..మరికొద్దిరోజుల్లో  టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపై ఒక స్పష్టత రానుంది ..




హీరో కోసం 28 ఏళ్ళు గా ఓటు వేయలేదు

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>