ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral0285d9b1-1811-4171-8599-da032684f973-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral0285d9b1-1811-4171-8599-da032684f973-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. అదృష్టం ఉండాలి కాని ఎవ్వరైనా కోటీశ్వరులు అవ్వచ్చు. కొందరు చాలా కష్టపడి కోటీశ్వరులు అవుతారు. కొందరు ఎంత కష్టపడ్డా కోటీశ్వరులు కాలేరు. కొందరైతే ఏం కష్టపడకుండానే అదృష్టం కొద్దీ ధనవంతులు అవుతారు.ఇక ఓ వ్యక్తి కూడా అలానే అదృష్టం కొద్దీ లక్షాధికారి అయిపోయాడు. వివరాల్లోకెళితే...వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తిని ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. డమ్‌ఫ్రయిస్‌కు చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి.. 160 లాటరీ టికెట్లు కొన్నాడు. అన్ని టికెట్లలో viral;tara;india;cheque;letter;indian;nijamవైరల్ : లాటరీతో లక్షాధికారి అయిన వ్యక్తి...వైరల్ : లాటరీతో లక్షాధికారి అయిన వ్యక్తి...viral;tara;india;cheque;letter;indian;nijamSun, 13 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. అదృష్టం ఉండాలి కాని ఎవ్వరైనా కోటీశ్వరులు అవ్వచ్చు. కొందరు చాలా కష్టపడి కోటీశ్వరులు అవుతారు. కొందరు ఎంత కష్టపడ్డా కోటీశ్వరులు కాలేరు. కొందరైతే ఏం కష్టపడకుండానే అదృష్టం కొద్దీ ధనవంతులు అవుతారు.ఇక ఓ వ్యక్తి కూడా అలానే అదృష్టం కొద్దీ లక్షాధికారి అయిపోయాడు. వివరాల్లోకెళితే...వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తిని ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. డమ్‌ఫ్రయిస్‌కు చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి.. 160 లాటరీ టికెట్లు కొన్నాడు. అన్ని టికెట్లలో 7314 నెంబర్లు ఉండేలా చూసుకున్నాడు. ఫలితాలు చూసి తనని తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే..

అన్ని సీరిస్‌ల్లోనూ అతడు టాప్ ఫ్రైజ్‌ను గెలుపొందాడు. ఈ సందర్భంగా అతడు మొత్తం ఎనిమిది లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 5 కోట్ల 89 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దాంతో అతని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఒక్కసారిగా ఎలాంటి కష్టం పడకుండానే పెద్ద లక్షాధికారి అయిపోయాడు ఇతను.

ఇక లాటరీ గెలుచుకున్నాక  క్వామే ఈ విధంగా స్పందించాడు .. ‘‘నేను ఇది నిజంగా కాదేమో అనుకున్నా. 83 సార్లు నా టికెట్లు చెక్ చేసుకున్నా. అంత మొత్తాన్ని గెలుచుకుంటానని అస్సలు ఊహించలేకపోయా’’ అని వెల్లడించాడు. గతంలో కూడా రేమాండ్ హర్రింగ్టన్ అనే వ్యక్తి ఒకేసారి 25 లాటరీ టికెట్లు గెలుచుకుని 1.25 లక్షలు డాలర్లు గెలుచుకుని ఆశ్చర్యపరిచాడు. అయితే.. క్వామే అతడి కంటే ఎక్కువ లాటరీ టికెట్లు గెలుచుకుని..అదృష్టవంతుడిని నిరూపించుకున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...


బిగ్ బాస్ 4 : టాప్ 5 ఫైనలిస్టులు వీరే..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>