MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-five-heroines-in-one-movieeef267d7-8f8b-46c5-a1da-5ac1491e9798-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-five-heroines-in-one-movieeef267d7-8f8b-46c5-a1da-5ac1491e9798-415x250-IndiaHerald.jpgఅనిల్‌ రావిపూడి సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. అయితే.. ఎఫ్‌3 దగ్గరకు వచ్చేసరికి రూటు మార్చాడు. ఎఫ్2ను డబుల్‌ కామెడీ ఉంటుందని చెబుతున్నాడు. దీనితోపాటు.. గ్లామర్‌కు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తున్నాడు దర్శకుడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐదుగురు హీరోయిన్స్‌తోపాటు.. ఒక ఐటం గర్ల్‌ మెరవనుందట. five heroines in one movie;shruti;anil music;anil ravipudi;bhama;raja;rashmika mandanna;shruti sodhi;sruthi;tamannaah bhatia;cinema;comedy;hero;rashi khanna;vఒక్క సినిమాలో ఐదుగురు హరోయిన్సా..?ఒక్క సినిమాలో ఐదుగురు హరోయిన్సా..?five heroines in one movie;shruti;anil music;anil ravipudi;bhama;raja;rashmika mandanna;shruti sodhi;sruthi;tamannaah bhatia;cinema;comedy;hero;rashi khanna;vSun, 13 Dec 2020 16:00:00 GMTకామెడీ ఉంటుందని చెబుతున్నాడు. దీనితోపాటు.. గ్లామర్‌కు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తున్నాడు దర్శకుడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐదుగురు హీరోయిన్స్‌తోపాటు.. ఒక ఐటం గర్ల్‌ మెరవనుందట.

ఫస్ట్ మూవీ పటాస్‌ నుంచి.. సరిలేరునీకెవ్వరు వరకు హీరోకు ఒక్క హీరోయిన్‌తో సరిపెట్టాడు అనిల్‌ రావిపూడి. ఎఫ్‌2లో ఇద్దరు హీరోలు ఉండటంతో.. వారిద్దరికీ చెరో ముద్దుగుమ్మను సెట్ చేశాడు. అయితే.. ఎఫ్‌3 దగ్గరకు వచ్చేసరికి ఐదుగురు హీరోయిన్స్‌ వున్నారట. ఎఫ్‌2 జంటలు వెంకటేశ్‌-తమన్నా.. వరున్‌తేజ్‌-మెహ్రీనే  ఎఫ్‌3లోనూ నటిస్తున్నారు. అయితే.. ఈ సీక్వెల్‌ కథ ఈ ఇద్దరికీ మరో ఇద్దరు హీరోయిన్స్‌ను డిమాండ్‌ చేసిందట.

ఎఫ్‌3లో ఐదుగురు హీరోయిన్స్‌ కథ వింటుంటే.. సీక్వెల్లో కో బ్రదర్స్‌ ఎఫైర్స్‌ పెట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అక్కడికి నలుగురు అయిపోతే.. మూడో హీరో ఎవరో రివీల్‌ చేయకపోయినా.. ఆయనకో హీరోయిన్‌ ఉంటుందట.

ఎఫ్‌3లో ఐటంసాంగ్‌ ఉంటుందని తెలిసింది. ఇలా.. నలుగురు హీరోయిన్స్‌.. ఒక ఐటం గర్ల్‌తో అనిల్‌ రావిపూడి ఫస్ట్‌ టైం ఎంటర్‌ టైన్‌మెంట్ తో పాటు... గ్లామర్‌ గుప్పించనున్నాడు. ఆల్రెడీ తన సినిమా హీరోయిన్నే ఐటం గర్ల్‌గా చూపించే సంప్రదాయం మరోసారి కొనసాగిస్తున్నాడు దర్శకుడు. పటాస్‌ భామ శృతి సోధి సుప్రీమ్‌లో... సుప్రీమ్‌ భామ రాశిఖన్నా రాజా ది గ్రేట్‌లోని స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఇక ఎఫ్‌2లో నటించిన తమన్నా.. సరిలేరునీకెవ్వరులో స్పెషల్‌ అపీరియన్స్‌ ఇచ్చింది.

ఎఫ్ ‌3లో ప్రత్యేకగీతంలో మెరిచే అవకాశం రష్మిక మందాన్నాకే ఉంది. పాత లెక్కలన్నీ చూస్తుంటే.. సరిలేరునీకెవ్వరులో మహేశ్‌తో జత కట్టిన రష్మికానే ఎఫ్‌3లో ఐటంసాంగ్‌ చేస్తుందా? అన్న డౌట్‌ వస్తోంది. ఏదేమైనా.. ఎఫ్‌3లో నటించే ముద్దుగుమ్మల లిస్ట్‌ పెద్దదే. మొత్తానికి అనిల్ రావిపూడి కొత్తదనం కోసం తెగ ట్రై చేస్తున్నాడు. తన ఎఫ్ 3సినిమాలో కామెడీ డోస్ పెంచేందుకు సిద్ధమయ్యాడు. ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యాడు.




ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>