PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr61e8ce47-c998-4819-9762-c17168acc34c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr61e8ce47-c998-4819-9762-c17168acc34c-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎంత బలంగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆయనను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండవనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ సిఎం కేసీఆర్ విషయంలో దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉంటాయి అనేది రాజకీయ పరిశీలకుల మాట. చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి చాలా వేగంగా మారిపోతు ఉంటుంది అనే సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందేkcr;mamata benerjee;kcr;benarjee;bharatiya janata party;telangana;west bengal - kolkata;mamata banerjee;government;parliment;central government;mamta mohandas;dookudu;partyబిజెపితో కేసీఆర్ కి గొడవ వద్దా...?బిజెపితో కేసీఆర్ కి గొడవ వద్దా...?kcr;mamata benerjee;kcr;benarjee;bharatiya janata party;telangana;west bengal - kolkata;mamata banerjee;government;parliment;central government;mamta mohandas;dookudu;partySun, 13 Dec 2020 09:36:12 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎంత బలంగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆయనను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండవనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ సిఎం కేసీఆర్ విషయంలో దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉంటాయి అనేది రాజకీయ పరిశీలకుల మాట. చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి  చాలా వేగంగా మారిపోతు ఉంటుంది అనే సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మమతాబెనర్జీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో కక్కలేక మింగలేక ఉన్న సంగతి అర్థమవుతుంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమె విషయంలో భారతీయ జనతా పార్టీ మరింత దూకుడుగా వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వంతో ఆమె రాజీకి వెళ్లే ప్రయత్నాలు చేసినా సరే అంతగా ఫలించలేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మరి కొన్ని పరిణామాలు కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ని మరిన్ని పరిణామాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి సీఎం కేసీఆర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో దూకుడుగా వెళ్లకుండా ఉండటమే మంచిది అనేది చాలా మంది చెప్పే మాట.

అనవసరంగా భారతీయ జనతా పార్టీతో గొడవపడితే టిఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుందని అంతేకాకుండా సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా చాలా వేగంగా పోయే అవకాశాలు ఉంటాయని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ చాలా వరకు వెనక్కి తగ్గితే మంచిది అనేది చాలా మంది చెప్తున్న మాట. మరి భవిష్యత్తులో ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి.


హిట్ సినిమాలు చేస్తున్నా నభా స్టార్ అవలేకపోతుందా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>