PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aandra-pradeshbb756ba1-08cb-4b12-816c-62c40727c515-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aandra-pradeshbb756ba1-08cb-4b12-816c-62c40727c515-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలు అనేవి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి... ఈ సంబంధాలకు ఎక్కువగా ఆడవాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. కట్టుకున్న భర్త దగ్గర దొరకని సుఖం వేరే మగాడి తో కోరుకుంటున్నారు. శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కడం చేస్తూ.. సంసారాన్ని ఇటు కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన ఓ ఘటన కూడా అలాంటిదే.. భర్త వుండగానే పాలేరు తో శారీరక సంబంధం పెట్టుకుంది... అయితే ఆ విషయం భర్త కు తెలిసిపోయింది.. దాంతో వార్నింగ్ ఇచ్చాడు.aandra pradesh;krishna;police;village;husband;wife;allagadda;narasimhaపనోడితో భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..పనోడితో భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..aandra pradesh;krishna;police;village;husband;wife;allagadda;narasimhaSun, 13 Dec 2020 08:00:00 GMTభర్త దగ్గర దొరకని సుఖం వేరే మగాడి తో కోరుకుంటున్నారు. శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కడం చేస్తూ.. సంసారాన్ని ఇటు కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన ఓ ఘటన కూడా అలాంటిదే.. భర్త వుండగానే పాలేరు తో శారీరక సంబంధం పెట్టుకుంది... అయితే ఆ విషయం భర్త కు తెలిసిపోయింది.. దాంతో వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.. వివరాల్లోకి వెళితే..



సుఖానికి కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడని పక్కా ప్లాన్. వేసి ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది... ఈ దారుణ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి చెందిన కృష్ణ కిషో ర్, భాగ్యలక్ష్మి దంపతులు. ఇంట్లో పనిచేసే పాలేరు నరసింహుడు తో భాగ్యలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించేవాడు. అదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దానికి తోడు కృష్ణ కిషోర్ గ్రామంలో భారీగా అప్పులు చేశాడు.. దాంతో భర్యనువేదించే వాడు. పాలేరు తో కలిసి అతి కిరాతకంగా చంపేసింది.



నరసింహుడు మద్యం తాగుదామని కృష్ణ కిషోర్‌ని నమ్మించి చాగలమర్రి మండలం నగల్లపాడు సమీపం లోని బనవాసి వాగు వద్దకు తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించి వాగులోకి తోసేశాడు.  అతని మృతి తర్వాత భార్య పెద్ద డ్రామాకు తెర తీసింది.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకి పాలేరు నరసింహుడు అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దాంతో అతన్ని పట్టుకొని నాలుగు పీకడం తో ఇద్దరి మద్య ఉన్న అసలు గుట్టు రట్టయింది.. ఇప్పుడు ఇద్దరు కూడా జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు..




పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>