PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడంతో ఇప్పుడు అధికార పార్టీలో కూడా కంగారు మొదలైంది. అయితే ఆ కంగారు తెలుగుదేశం పార్టీని ఎక్కువగా వెంటాడుతుంది అనేది అందరూ చెప్తున్న మాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ అది విపక్ష పార్టీలు చీల్చితే మాత్రం అనవసరంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. చంద్bjp;surya sivakumar;tiru;hyderabad;bharatiya janata party;telugu desam party;prakash javdekar;tejasvi surya;prakash javadekar;mp;telugu;tirupati;minister;tamilnadu;husband;tdp;central government;partyటీడీపీకి బిజెపి నుంచి ఈ దెబ్బ ఉంటుందా...?టీడీపీకి బిజెపి నుంచి ఈ దెబ్బ ఉంటుందా...?bjp;surya sivakumar;tiru;hyderabad;bharatiya janata party;telugu desam party;prakash javdekar;tejasvi surya;prakash javadekar;mp;telugu;tirupati;minister;tamilnadu;husband;tdp;central government;partySun, 13 Dec 2020 21:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడంతో ఇప్పుడు అధికార పార్టీలో కూడా కంగారు మొదలైంది. అయితే ఆ కంగారు తెలుగుదేశం పార్టీని ఎక్కువగా వెంటాడుతుంది అనేది అందరూ చెప్తున్న మాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ అది విపక్ష పార్టీలు చీల్చితే మాత్రం అనవసరంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.

చంద్రబాబు నాయుడు ఎన్నికల మీద చాలా ఎక్కువగా దృష్టి సారించారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి నేతలు ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన కీలక నేతలు కర్ణాటకకు చెందిన కీలక నేతలు కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరు వస్తారు ఏంటి అనేది తెలియకపోయినా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసిన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తో పాటు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ నేత ఒకరు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా తిరుపతి వచ్చి ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే  అంత ఎక్కువగా టీడీపీ నష్టపోతుంది.


ఆ కుంభకోణంలో బీజేపీ హస్తం ఉంది: ఆప్

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>