PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr61e8ce47-c998-4819-9762-c17168acc34c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr61e8ce47-c998-4819-9762-c17168acc34c-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా ఇప్పుడు కొంతమంది నేతలు చేస్తున్న తప్పులు మాత్రం ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఉన్న చాలా మంది నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు. దీనివలన పార్టీ ఎక్కువగా నష్టపోయింది అనేది చాలా మంది అంటున్న మాట. అయితే ఇప్పుడు చాలా వరకు కూడా సీఎం కేసీఆర్ హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేల విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే నేతలు పనిచేయలేదో వచ్చేkcr;kcr;hyderabad;bharatiya janata party;telangana;media;minister;dookudu;partyసీటు ఇవ్వను అంటున్న కేసీఆర్...?సీటు ఇవ్వను అంటున్న కేసీఆర్...?kcr;kcr;hyderabad;bharatiya janata party;telangana;media;minister;dookudu;partySun, 13 Dec 2020 12:00:00 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా ఇప్పుడు కొంతమంది నేతలు చేస్తున్న తప్పులు మాత్రం ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఉన్న చాలా మంది నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు. దీనివలన పార్టీ ఎక్కువగా నష్టపోయింది అనేది చాలా మంది అంటున్న మాట. అయితే ఇప్పుడు చాలా వరకు కూడా సీఎం కేసీఆర్ హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేల విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే నేతలు పనిచేయలేదో వచ్చే ఎన్నికల్లో పక్కన పెడతాం అని చెప్పే అవకాశం ఉందని టాక్. ఇక్కడి నుంచి కొత్త నేతలను తీసుకునే అవకాశాలు ఉండవచ్చు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు వేరు ఇక నుంచి ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి రాజకీయానికి తగినట్టుగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. కానీ కొంతమంది నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ద్వారా పార్టీ ఎక్కువగా కొందరిని దూరం చేసుకుంటుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంత మందికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదు అనేది స్పష్టంగా చెప్పేస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా ఒక మంత్రికి కూడా ఇప్పటికే మంత్రి పదవి విషయంలో క్లారిటీ ఇచ్చేశారని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని... ఇప్పటికే సదరు మంత్రికి చెప్పేసారు అని కూడా అంటున్నారు. ఇక అవినీతి వ్యవహారాలు ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతుంది టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం. ఇక బిజెపి... ఆర్ఎస్ పార్టీ లోని లోపాలను ఎక్కువగా ఫోకస్ చేయడం జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. అటు మీడియా కూడా ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీని ఫోకస్ చేసే పరిస్థితులు వున్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.


ప్రతి 1000 మగాళ్ళ కు ఎంతమంది మహిళలు ఉన్నారంటే..??

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>