MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya-devarakonda--puri-jagannathe470bd9b-035e-4eef-8ae4-5125284547df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya-devarakonda--puri-jagannathe470bd9b-035e-4eef-8ae4-5125284547df-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ తనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఫైటర్ సినిమాతో పూరి జగన్నాథ్ తొలిసారిగా పాన్ ఇండియా సినిమా లోకి అడుగు పెడుతున్నారు.. ఈ ఫైటర్ సినిమాని చార్మి మరియు కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.. ఇండియాలోని ప్రముఖ భాషల్లోకి ఈ సినిమా విడుదల కానుంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది.. vijaya devarakonda - puri jagannath;ananya pandey;karan johar;ananya;bhama;geetha;kranthi;kranti;mani sharma;puri jagannadh;shankar;sunil;vijay;vijay deverakonda;makar sakranti;india;bollywood;cinema;sangeetha;telugu;sankranthi;director;hero;joseph vijay;central government;fighter;sunil shetty;ananya nagalla;devarakondaషూటింగ్ ప్రారంభించనున్న విజయ్ ఫైటర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటేషూటింగ్ ప్రారంభించనున్న విజయ్ ఫైటర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటేvijaya devarakonda - puri jagannath;ananya pandey;karan johar;ananya;bhama;geetha;kranthi;kranti;mani sharma;puri jagannadh;shankar;sunil;vijay;vijay deverakonda;makar sakranti;india;bollywood;cinema;sangeetha;telugu;sankranthi;director;hero;joseph vijay;central government;fighter;sunil shetty;ananya nagalla;devarakondaSun, 13 Dec 2020 22:32:52 GMTవిజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ తనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఫైటర్ సినిమాతో పూరి జగన్నాథ్ తొలిసారిగా పాన్ ఇండియా సినిమా లోకి అడుగు పెడుతున్నారు..
ఫైటర్  సినిమాని చార్మి మరియు కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.. ఇండియాలోని ప్రముఖ  భాషల్లోకి  ఈ సినిమా విడుదల కానుంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది..

 అయితే ఈ సినిమాకి సంబందించిన ఒక న్యూస్ బయటికి వచ్చింది .. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి  మొదటి షెడ్యూల్ ని టీం  బొంబాయిలో చిత్రీకరణ జరుపుకుంది..  అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోనే చిత్రీకరణ  జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.. అయితే ఈ  సినిమాలో ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. ఒక  డాన్ పాత్రలో సునీల్ శెట్టినటిస్తారనే  టాక్ వినిపిస్తుంది..
ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల షూటింగ్ కి అనుమతి ఇవ్వడంతో  మెల్లిమెల్లిగా షూటింగ్స్   ప్రారంభమవుతున్నాయి.. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించగా మరికొన్ని సినిమాలు కరోనా కంటే ముందే మొదలుపెట్టిన  వాటిని కూడా ఇప్పటికీ ప్రారంభించలేదు.. అయితే ఫైటర్ సినిమాకు సంబంధించి షూటింగ్ ని అతి త్వరలో ప్రారంభిస్తామని డైరెక్టర్  పూరి జగన్నాథ్ అంటున్నారు.. ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో ఫైటర్ సినిమా షూటింగ్  ప్రారంభిస్తామని అయన తెలిపారు ..  

అయితే చాలా రోజుల విరామం తర్వాత పూరి జగన్నాథ్ మళ్లీ మైక్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.. అలాగే సంక్రాంతి నాటికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసేలా దర్శకుడు  ఆలోచనలు చేస్తున్నారు.. పూరి జగన్నాథ్ గతేడాది ఇస్మార్ట్   శంకర్ తో విజయాన్ని అందుకున్నారు.. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఈసారి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో  ఫైటర్  మూవీని తీయనున్నారు .. పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి  అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు .. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని మూవీ టీం అంటోంది ..


నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>