GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2a07a229-fe6c-41dd-a552-f879f0949f7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2a07a229-fe6c-41dd-a552-f879f0949f7d-415x250-IndiaHerald.jpgగత వారం రోజులుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు..దీపావళి తర్వాత బంగారం ధరలు నానాటికీ తగ్గుతూ వస్తున్నాయి.. అయితే నిన్న భారీగా దిగొచ్చిన బంగారం ధరలు నేటి మార్కెట్ లో స్వల్పంగా కిందకు దిగాయి..అయిన బంగారం కొనుగోలుకు డిమాండ్ తగ్గలేదు. ఆదివారం అయినా కూడా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగలేదు. ఇకపోతే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగిన కూడా భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.gold rates;diwali;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;internationalస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..!!స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..!!gold rates;diwali;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;internationalSun, 13 Dec 2020 14:05:59 GMTమార్కెట్ లో స్వల్పంగా  కిందకు దిగాయి..అయిన బంగారం కొనుగోలుకు డిమాండ్ తగ్గలేదు. ఆదివారం అయినా కూడా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగలేదు. ఇకపోతే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగిన కూడా భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.



హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు రేట్లు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు ధరల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కాస్త కిందకు దిగింది. రూ. 10 తగ్గడంతో. రూ.50,060 కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 క్షీణతతో రూ.45,890కు తగ్గింది. వెండి ధర మాత్రం ఈరోజు స్వల్పంగానే తగ్గింది. బంగారం ధరల పై వెండి ధర ఆధారపడి ఉంటుంది.



మార్కెట్ లో గత రెండు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే బంగారముతో సమానంగా వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.. ఈ వస్తువుల కొనుగోలు పై భారీ డిస్కౌంట్ కూడా ఉండటంతో రేట్లు మరింత కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు రేట్లు చూస్తే..బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగు అంశాలు ఈ ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంటున్నారు. మరి ఎలా ఉంటాయో చూడాలి.. 


ప్రముఖ నటుడు సాక్షి రంగారావు కొడుకు టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ అని మీకు తెలుసా..?

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>